ETV Bharat / bharat

భాజపాలో చేరిన పారాలింపియన్​ దీపామాలిక్​

భాజపాలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. హరియాణాకు చెందిన పారా అథ్లెట్​​ దీపా మాలిక్​, ఐఎన్ఎల్​డీ ఎమ్మెల్యే కెహర్​ సింగ్ రావత్​ కమలం పార్టీలో చేరారు.

భాజపాలో చేరిన దీపామాలిక్​
author img

By

Published : Mar 25, 2019, 7:33 PM IST

పారా అథ్లెట్​, పారాలింపిక్​ పతక విజేత దీపా మాలిక్​... భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆమె సొంత రాష్ట్రం హరియాణా.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరిపాలన నచ్చే భాజాపాలో చేరుతున్నానని తెలిపారు దీపా మాలిక్. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు.

హరియాణా ఐఎన్​ఎల్​డీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కెహర్ సింగ్ రావత్ కూడా ​భాజపాలో చేరారు. దిల్లీలో పార్టీ సీనియర్ నేతల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

మీడియాతో మాట్లాడుతున్న దీపామాలిక్​

"మహిళలను శక్తిమంతులను చేయడం కోసం మోదీ కృషి చేస్తున్నారు. రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖ వంటి కీలక మంత్రి పదవుల బాధ్యతలను మహిళలకు అప్పగించారు. స్మృతీ ఇరానీ, మేనకా గాంధీలు మంచి హోదాలో ఉన్నారు. దివ్యాంగుల కోసం సుగమ్య భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశాభివృద్ధికి పాటుపడుతున్నారు."
-దీపా మాలిక్​, పారా అథ్లెట్​

పారాలింపిక్స్​ గేమ్స్​లో పతకం సాధించిన మొదటి భారతీయ మహిళగా అరుదైన ఘనత సాధించారు దీపా. 2016లో జరిగిన సమ్మర్​ పారాలింపిక్స్​లో షాట్​పుట్​ క్రీడలో ఆమె రజత పతకం సాధించారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
PARLIAMENT TV - AP CLIENTS ONLY
Paris - 25 March 2019
++LOGO FROM SOURCE++
1. German Federal Parliament President Wolfgang Schaeuble and French National Assembly President Richard Ferrand at signing ceremony
2. Wide of assembly
3. Various of Schaeuble and Ferrand signing Franco-German parliamentary agreement
4. Schaeuble and Ferrand shaking hands
5. Schaeuble and Ferrand
STORYLINE:
The president of the German Federal Parliament, Wolfgang Schaeuble, and the president of the French National Assembly, Richard Ferrand, signed an agreement in Paris on Monday, officially launching the Franco-German parliamentary assembly.
German and French lawmakers approved a joint resolution on January 22 stressing the need for closer cooperation as the two nations marked the 55th anniversary of the signing of the Elysee friendship treaty.
The 1963 Elysee treaty marked the post-World War II reconciliation between France and Germany.
In approving the joint Franco-German resolution acknowledging the treaty's importance, German lawmakers called for a new accord to "deepen" the partnership between the two major European nations.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.