ETV Bharat / bharat

హోటల్​కు మకాం మార్చిన చిరుత.. అక్కడే ప్రసవం

author img

By

Published : May 7, 2020, 6:17 AM IST

రెండు దశల లాక్​డౌన్​లో పూర్తిస్థాయిలో ఆంక్షలు అమలులో ఉన్నాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. అడవి సమీప ప్రాంతాల్లో జన సంచారం తగ్గిన నేపథ్యంలో జంతువులు యథేఛ్చగా తిరుగులాడటం ప్రారంభించాయి. రాజస్థాన్​లోని పాలీలో ఓ హోటల్​ను ఆశ్రయంగా చేసుకొని ప్రసవించింది ఓ చిరుత. హోటల్​ను ఆవాసంగా చేసుకుని కుటుంబసమేతంగా గడుపుతోందని సమాచారం.

Panther gives birth in a hotel amid lockdown
లాక్​డౌన్​లో హోటల్​కు మకాం మార్చిన చిరుత

లాక్​డౌన్ మొదటి రెండు దశల్లో దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ పూర్తిస్థాయిలో అమలైంది. ఈ నేపథ్యంలో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. అడవి సమీప ప్రాంతాల్లో జనసంచారం తగ్గిన నేపథ్యంలో జంతువులు యథేచ్చగా తిరుగులాడటం ప్రారంభించాయి. రాజస్థాన్‌లో ఓ చిరుత ఏకంగా ఓ హోటల్​ను ఆశ్రయం చేసుకుని ప్రసవించింది.

లాక్​డౌన్​లో హోటల్​కు మకాం మార్చిన చిరుత!

పాలీ జిల్లాలోని అభయారణ్యం నుంచి బయటకు వచ్చిన చిరుత సమీపంలోని ప్రసిద్ధ జైన క్షేత్రమైన రణక్​పుర్​కు చేరుకుంది. అక్కడే ఉన్న ఓ హోటల్​ను ఆశ్రయంగా చేసుకుని మూడు చిరుతలకు జన్మనిచ్చింది. హోటల్​ను ఆవాసంగా చేసుకుని కాలం గడుపుతోంది.

చిరుత జాడపై అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు స్థానికులు. చిరుతలను పట్టుకున్న అధికారులు సంరక్షణ కేంద్రానికి తరలించారు.

ఇదీ చదవండి: థర్మల్​ స్క్రీనింగ్​ టు హెయిర్​ కటింగ్​.. పోలీసులకు మాత్రమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.