ETV Bharat / bharat

రక్షణ మంత్రి పర్యటన రోజే పాక్ కాల్పులు - CEASEFIRE

పాకిస్థాన్​ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్ పూంఛ్ జిల్లా సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి మోర్టార్లు ప్రయోగించాయి పాక్​ బలగాలు.

రక్షణ మంత్రి పర్యటన రోజే పాక్ కాల్పులు
author img

By

Published : Jul 20, 2019, 1:33 PM IST

పాకిస్థాన్​ బలగాలు మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. శనివారం ఉదయం జమ్ముుకశ్మీర్ పూంఛ్ జిల్లా నియంత్రణ రేఖ వెంబడి మోర్టార్లతో విరుచుకుపడ్డాయి పాక్ బలగాలు. చిన్నపాటి ఆయుధాలతో కాల్పులకు పాల్పడ్డాయి. పాక్​ చర్యలకు భారత సైన్యం దీటుగా బదులిచ్చింది.

పాక్​ సైన్యం కాల్పులకు సరిహద్దు ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు.

రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ కశ్మీర్​లో పర్యటిస్తున్నారు. ఈ సమయంలోనే పాక్​ కవ్వింపు చర్యలకు పాల్పడడాన్ని తీవ్రంగా పరిగణించాయి భారత బలగాలు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.