ETV Bharat / bharat

మరోసారి పాక్​ దుర్నీతి.. సరిహద్దు వెంబడి కాల్పులు - సరిహద్దు వద్ద పాక్​ కాల్పులు

జమ్ముకశ్మీర్​లోని పూంఛ్​ జిల్లాలో సరిహద్దు వెంబడి కాల్పులు జరిపింది పాకిస్థాన్. ఈ చర్యలకు భారత​ సైన్యం దీటుగా బదులిచ్చింది.

Pakistan violates ceasefire in Jammu and Kashmir's Poonch
మరోసారి పాక్​ దుశ్చర్య.. సరిహద్దు వెంబడి కాల్పులు
author img

By

Published : Jul 2, 2020, 1:48 PM IST

దాయాది పాకిస్థాన్​ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్ముకశ్మీర్​ పూంఛ్​ జిల్లాలో సరిహద్దు వెంబడి ఉన్న పలు సెక్టార్ల​పై కాల్పులకు తెగబడింది. పాకిస్థాన్​ సైన్యానికి భారత బలగాలు దీటైన సమాధానం చెప్పినట్లు అధికారులు వెల్లడించారు.

"ఈ రోజు ఉదయం 09.30 గంటల సమయంలో పాకిస్థాన్ సైన్యం పూంఛ్​ జిల్లాలోని సరిహద్దు వెంబడి కిర్ని, షాపూర్ సెక్టార్ల వద్ద కాల్పులు జరిపింది. వారికి భారత సైన్యం తగిన విధంగా బుద్ధి చెప్పింది."

-రక్షణ శాఖ ప్రతినిధి

ఇదీ చూడండి:బాబ్రీ కేసులో సీబీఐ కోర్టు ముందుకు ఉమాభారతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.