ETV Bharat / bharat

పాక్​ వక్రబుద్ధి.. మరోసారి సరిహద్దు వెంట కాల్పులు - సీజ్​ఫైర్స్​

జమ్ముకశ్మీర్​లోని పుంఛ్​ జిల్లా రెండు సెక్టారుల్లో మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్​ సైన్యం. అయితే దీటుగా బదులిచ్చాయి భారత బలగాలు.

Pak shells two sectors along LoC in Poonch
పాక్​ వక్రబుద్ధి.. మరోసారి సరిహద్దు వెంట కాల్పులు
author img

By

Published : Aug 6, 2020, 10:30 PM IST

జమ్ముకశ్మీర్​లోని పుంఛ్​ జిల్లా బాలాకోట్​, మేఢర్​ సెక్టారుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్ సైన్యం. భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. అయితే ఈ దాడుల్లో కొన్ని నిర్మాణాలు దెబ్బతిన్నాయని సైన్యాధికారులు తెలిపారు.

జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి మోర్టార్లు, ఆయుధాలతో పాక్​ సైన్యం దాడులకు పాల్పడింది. పాక్​ బలగాలు గత నెలలో సరిహద్దు వెంట రాజౌరి, పుంచ్, కుప్వారా, బారాముల్లా జిల్లాల్లో 51సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: చెన్నైలో 700 టన్నుల అమ్మోనియం నైట్రేట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.