ETV Bharat / bharat

ఆగని పాకిస్థాన్​​ సైన్యం ఆగడాలు... - జమ్ము

నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం​ అకృత్యాలకు పాల్పడుతూనే ఉంది. జమ్ముకశ్మీర్​ పూంఛ్​ జిల్లాలో మోర్టార్లు, ఆయుధాలతో దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ పౌరులకు గాయాలయ్యాయి.

ఆగని పాక్​ అకృత్యాలు
author img

By

Published : Apr 12, 2019, 5:14 PM IST

Updated : Apr 12, 2019, 8:01 PM IST

ఆగని పాక్​ సైన్యం కవ్వింపు చర్యలు

పాక్​ ఆగడాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. నియంత్రణ రేఖ వెంట విచక్షణారహితంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. జమ్ముకశ్మీర్​ పూంఛ్​ జిల్లా స్వాజియన్​ సెక్టార్​లో పౌరులను లక్ష్యంగా చేసుకొని 120 ఎంఎం మోర్టార్లు, భారీ ఆయుధాలతో దాడి చేశారు పాక్​ రేంజర్లు. ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో జరిగిన ఈ దాడిని భారత సైన్యం సమర్థంగా ప్రతిఘటించింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురు మహిళలు.

గత శుక్రవారం దిగ్వార్​ సెక్టార్​లో పాక్​ సైన్యం చేసిన దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి.

ఇదీ చూడండి: 'ఎవరు కావాలి.. హీరోనా? అవినీతిపరులా?'

AP Video Delivery Log - 0900 GMT Horizons
Friday, 12 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0258: HZ South Korea Age Reset AP Clients Only 4205597
S. Korean babies born Dec. 31 become 2-year-olds next day
AP-APTN-1527: HZ Russia Arctic Tourism AP Clients Only 4205582
Tourism growth high on agenda at Arctic Forum
AP-APTN-1429: HZ UK Parkinson's Discrimination No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4205565
New report shows Parkinson's patients face prejudice and abuse
AP-APTN-1153: HZ Italy Theresa May Jewellery AP Clients Only 4203200
The European jeweller backing Britain's Brexit PM's style +REPLAY+
AP-APTN-1103: HZ UK Royal Births AP Clients Only 4195915
Famous birthplaces of British royal family +REPLAY W/ UPDATED SCRIPT +
AP-APTN-1050: HZ Germany Games AP Clients Only 4205501
Quirky video games on show in Berlin
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 12, 2019, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.