పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్ మాఛిల్ సెక్టార్ వద్ద నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. ఈ దుశ్చర్యకు ఓ పౌరుడు మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. దీటుగా స్పందించిన భారత భద్రతాదళాలు పాక్ దాడులను తిప్పికొట్టాయి.
ఇదీ చూడండి: తమిళనాట భారీ వర్షాలు.. విద్యాసంస్థల బంద్