ETV Bharat / bharat

చిదంబరం పిటిషన్ల​పై సుప్రీం విచారణ నేడే..! - కోర్టు

దిల్లీ హైకోర్టు తీర్పును సవాల్​ చేస్తూ కాంగ్రెస్​ సీనియర్​ నేత పి. చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ల​పై సుప్రీం కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. చిదంబరాన్ని నాలుగు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ దిల్లీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

చిదంబరం పిటిషన్ల​పై సుప్రీం విచారణ నేడే..!
author img

By

Published : Aug 23, 2019, 5:15 AM IST

Updated : Sep 27, 2019, 11:00 PM IST

చిదంబరం పిటిషన్ల​పై సుప్రీం విచారణ నేడే..!

కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ల​పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ చిదంబరం రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. సీబీఐ, ఈడీలు తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్​లో చిదంబరం పేర్కొన్నారు. జస్టిస్‌ భానుమతి, జస్టిస్​ ఏ ఎస్​ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఆయా పిటిషన్లను విచారించనుంది.

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. అంతకుముందే ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టయిన ఆయనను సీబీఐ కోర్టు ముందు నిన్న హాజరు పరిచారు. నాలుగు రోజుల సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ నెల 26 వరకు చిదంబరం సీబీఐ కస్టడీలోనే ఉండనున్నారు.

Yokohama (Japan), Aug 22 (ANI): The Yokohama city comes alive by organizing "Pikachu event", the most popular and beloved character among children. On the city's art museum wall, "Pikachu" was decorated with LED lights with 3D mapping technology. The unique and cute dancing in the latest production technology show received great praise. The event called "Pikachu outbreak" is held every year and was organised in collaboration with the company that produced "Pokemon" and Yokohama City. During the event, visitor watched "Pikachu" in the Yokohama Bay Area. More than 2000"Pikachu" appeared at various places in the town. Children on summer vacations and foreign tourists met their beloved character. Pikachu's painting on manhole covers was the first set up at the event, and visitors lined up to take pictures of it. The cover is designed with a view of Yokohama Port Town and "Pikachu". "Red Brick Warehouse", a century-old warehouse which has been converted into a shopping mall is an attraction among tourists. At night, Yokohama City becomes a beautiful night view. At "Pikachu Grand Prix" visitors enjoyed watching cute marching figures and comical dance of "Pikachu" illuminated with LED lights. The collaboration between "Pikachu" and Yokohama City has entertained many foreign tourists as a feature of summer in Japan.

Last Updated : Sep 27, 2019, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.