ETV Bharat / bharat

సైనిక శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన 'గణతంత్రం' - రాష్ట్రపతి కోవింద్

భారత సైనిక సంపత్తిని ప్రపంచానికి సగర్వంగా చాటిచెప్పేలా దేశరాజధానిలో 71వ గణతంత్ర వేడుకలు సాగాయి. రాజ్​పథ్​లో అత్యాధునిక ఆయుధాలను భారత సైన్యం ప్రదర్శించింది. రాష్ట్రపతి కోవింద్​, ప్రధాని మోదీ, వివిధ పార్టీల అగ్రనేతలతో పాటు వేలాది మంది భారతీయులు వీటిని వీక్షించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్రెజిల్​ అధ్యక్షుడు బోల్సొనారో.. భారత సైనిక సంపత్తి, సంస్కృతికి మంత్రముగ్ధులయ్యారు.

OVERALL STORY ON REPUBLIC DAY CELEBRATIONS IN DELHI
సైనిక సంపత్తిని ప్రపంచానికి చాటిచెప్పిన 'గణతంత్రం'
author img

By

Published : Jan 26, 2020, 12:21 PM IST

Updated : Feb 25, 2020, 4:15 PM IST

దిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

71వ గణతంత్ర దినోత్సవం దేశవ్యాప్తంగా అట్టహాసంగా సాగింది. దిల్లీ రాజ్​పథ్​లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రెజిల్​ అధ్యక్షుడు జాయిర్​ బోల్సొనారో హాజరయ్యారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, భాజపా అగ్రనేత అడ్వాణీ, మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​, కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, గులామ్​ నబీ ఆజాద్​, వివిధ పార్టీల అగ్రనేతలు గణతంత్ర దినోత్సవంలో పాలొన్నారు. వేలాది మంది ప్రజలు రాజ్​పథ్​కు తరలి వచ్చారు.

సైనిక సంపత్తి...

భారత దేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెబుతూ సైనికులు భారీ కవాతు నిర్వహించారు. త్రివర్ణ జెండాకు వందనం చేస్తూ ముందుకు సాగారు. వజ్ర, భీష్మ యుద్ధ ట్యాంకులు రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించాయి. రుద్ర హెలికాప్టర్​ చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 'ఐఎన్​ఎస్​ విక్రాంత్'​ విమాన వాహకనౌక నమూనాను నౌకదళం ప్రదర్శించింది. డీఆర్​డీఓకు చెందిన భారత ఉపగ్రహ విధ్వంసక క్షిపణి 'ఏ-సాట్'​ ఆయుధ వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయుధ వ్యవస్థ 'ధనుశ్​'ను తొలిసారిగా గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించారు.

సుకోయ్​-30ఎమ్​కేఐ యుద్ధ విమానంతో వాయుసేన చేసిన 'త్రిశూల' విన్యాసాలు వీక్షకులను కట్టిపడేశాయి.

శకటాలు.. నృత్యాలు...

భారత్​లోని వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలు ఆయా ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలను చాటిచెప్పాయి. వివిధ అంశాలను ఇతివృత్తంగా చేసుకుని మొత్తం 22 శకటాలు రాజ్​పథ్​లో సందడి చేశాయి.

వివిధ సంస్కృతులకు చెందిన వారు నృత్యాలు చేస్తూ అలరించారు. వీటిని చూసి బ్రెజిల్​ అధ్యక్షుడు మంత్రముగ్ధులయ్యారు.

ఇదీ చూడండి:- జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళి

ZCZC
PRI ESPL NAT WRG
.PANAJI BES42
GA-LD PADMA-CM
Goa CM hails Padma Bhushan for Parrikar
         (Eds: Adds more reactions)
         Panaji, Jan 25 (PTI) Goa Chief Minister Pramod Sawant
on Saturday said that the Padma Bhushan award for late Manohar
Parrikar was "a tribute to the great visionary leader of
masses".
         "Delighted that Late Shri Manohar Bhai Parrikar has
been conferred upon the Padma Bhushan award (Public Affairs)
posthumously. A tribute to the great visionary leader of
masses," Sawant tweeted.
         Parrikar died on March 17, 2019, after a prolonged
battle with cancer.
         Parrikar's son Utpal said conferment of Padma Bhushan
on his father was "inspirational" for every Goan.
         "Thank You Prime Minister @narendramodi ji and HM
@AmitShah ji for bestowing Padma Bhushan award in recognition
of my father @manoharparrikar's contribution towards public
service and whatever small part he played towards nation
building.
         "This will be inspirational to every Goan including
myself that although we come from a very small state like Goa
can contribute immensely towards nation!" he tweeted.
         Goa BJP spokesperson Damu Naik said the award is a
recognition of the policies that Parrikar conceived and
implemented in public interest.
         "The award is an honour for all Goans who were lucky
to have a leader like Parrikar," Naik said.
         "Parrikar would be remembered for years to come for
his ability to govern the state with human face," he said.
PTI RPS
KRK
KRK
01252317
NNNN
Last Updated : Feb 25, 2020, 4:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.