ETV Bharat / bharat

1000 మంది పైలట్ల విధుల బహిష్కరణ!

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్​ ఎయిర్​వేస్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. బ్యాంకుల నుంచి నిధులు సమకూర్చుకోవటంలో విఫలమైంది. బకాయిలు చెల్లించాలని ఏప్రిల్​ 1 నుంచి సుమారు 1000 మంది పైలట్లు సమ్మెకు దిగనున్నారు.

1000 మంది పైలెట్ల విధుల బహిష్కరణ
author img

By

Published : Mar 30, 2019, 2:17 PM IST

Updated : Mar 30, 2019, 3:12 PM IST

1000 మంది పైలట్ల విధుల బహిష్కరణ
జెట్​ ఎయిర్​వేస్​కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంస్థ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఇప్పటికే చాలా వరకు విమాన సర్వీసులను నిలిపేసింది. తాజాగా బ్యాంకుల నుంచి నిధులు సమకూర్చుకోవటంలో విఫలమైంది.

బకాయిలు చెల్లించాలన్న డిమాండ్​తో సుమారు 1000 మంది పైలట్లు సమ్మెకు సిద్ధమయ్యారు. మార్చి 31 లోపు బకాయిల చెల్లింపు, పునరుద్ధరణ ప్రణాళిక ప్రకటించకపోతే సమ్మె చేయటం తప్పదని హెచ్చరించారు.

"ఎస్బీఐ నుంచి తాత్కాలిక నిధుల సమీకరణ మార్చి 29 లోపు జరగాల్సి ఉంది. అనుకోకుండా నిధుల బదిలీ జరగలేదు. సంస్థ యాజమాన్యం నుంచి జీతాల చెల్లింపుపై ఎలాంటి పురోగతి లేదు. ముంబయి, దిల్లీలో పైలట్లు తీసుకున్న నిర్ణయం ఏప్రిల్​ 1 నుంచి అమల్లోకి వస్తుంది."
- కరణ్​ చోప్రా, భారత వైమానిక సంఘం అధ్యక్షుడు

సాధారణ పరిస్థితులను పునరుద్ధరించటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేపడుతున్నామని జెట్​ ఎయిర్​వేస్​ ఓ ప్రకటనలో తెలిపింది.

జెట్​ ఎయిర్​వేస్ పైలట్లు, ఇంజినీర్లు, సీనియర్​ అధికారులకు నాలుగు నెలల జీతాలు చెల్లించాల్సి ఉంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Caracas - 29 March 2019
++NIGHT SHOTS++
1. Various of Francisco Fajardo highway, vehicles
2. Building in the dark
3. Various of two men protesting, hitting a pan and a light post
4. SOUNDBITE (Spanish) Carlos Duran, self-employed professional:
"We are protesting because the power went out and it is a right that the Constitution gives us - to protest. In addition, the Interim President Juan Guaido said that when some of these events happened, the people have to go out and reject this, because it's not fair that an oil producing country like ours is suffering what we are currently experiencing. Then we must protest peacefully, because it is in the Constitution."
5. Tilt-down from building where Duran lives, men protesting
6. Various of the two men protesting
7. Street lights with no power
8. Police directing traffic
STORYLINE:
The power completely went out in Caracas on Friday evening.
Venezuela suffered its worst blackouts earlier this month and then another round of power outages that paralysed commerce this past week.
Communications Minister Jorge Rodriguez said Thursday that electricity had been restored in most of the country, though some areas remained without power and experts have warned that the system is vulnerable to further disruptions.
Both the opposition and the government plan demonstrations on Saturday as they try to project resolve in a debilitating standoff in what was once one of Latin America's wealthiest countries.
More than 3 million Venezuelans have left the country in recent years, escaping dire economic conditions that left many without adequate food or medicine.
Maduro, who is backed by Russia, says he is the target of a US-led coup plot and has accused Washington and Guaido of sabotaging Venezuela's power grid.
Both the US and the Venezuelan opposition, as well as many electricity experts, believe neglect and mismanagement are the cause of the country's electricity woes.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 30, 2019, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.