ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​ ఎన్​కౌంటర్​లో ఓ ముష్కరుడు హతం - encounter

One unidentified terrorist killed in the encounter underway at Likhdi Pora area of Kulgam
జమ్ము కశ్మీర్​ ఎన్​కౌంటర్​లో ఓ ముష్కరుడు హతం
author img

By

Published : Jun 20, 2020, 6:59 PM IST

Updated : Jun 20, 2020, 7:24 PM IST

19:11 June 20

జమ్ముకశ్మీర్ కుల్గాం జిల్లాలోని లిఖ్ది పొరా ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు.  

లిఖ్ది పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని పక్కా సమాచారం అందుకున్న భద్రతా దళాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. దీనితో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీటుగా స్పందించిన భద్రతా దళాలు ఓ ముష్కరుడిని మట్టుబెట్టాయి. 

ముష్కరుడు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవాడో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.  

18:54 June 20

జమ్ముకశ్మీర్​ ఎన్​కౌంటర్​లో ఓ ముష్కరుడు హతం

జమ్ము కశ్మీర్​ కుల్గాంలోని లిఖ్ది పొరా ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. 

Last Updated : Jun 20, 2020, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.