ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు ముష్కరులు హతం - జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఓ ముష్కరుడు హతం

Kulgam encounter
జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​.
author img

By

Published : Jul 17, 2020, 7:03 AM IST

Updated : Jul 17, 2020, 10:33 AM IST

08:50 July 17

జమ్ముకశ్మీర్​లో ఉగ్రమూకల ఏరివేత కొనసాగుతోంది. కుల్గాం జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఎన్​కౌంటర్​లో ముుగ్గురు జైషే మహ్మద్​ఉగ్రవాదులు హతమయ్యారు. 

జిల్లాలోని నాగ్​నద్​- చిమ్మెర్​ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి బలగాలు. ఈ క్రమంలో జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. ఇరువర్గాల మధ్య ఇది ఎదురుకాల్పులకు దారితీసింది. ఈ భీకర పోరులో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. సంఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

08:02 July 17

జమ్ముకశ్మీర్​లో ఉగ్రమూకల ఏరివేత కొనసాగుతోంది. కుల్గాం జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి భద్రత బలగాలు.  

జిల్లాలోని నాగ్​నద్​-చిమ్మెర్​ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి బలగాలు. ఈ క్రమంలో జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. అది ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులకు దారితీసింది. ఈ భీకర పోరులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.  

ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. చనిపోయిన తీవ్రవాదులు ఏ ఉగ్రసంస్థకు చెందినవారో తెలియాల్సి ఉందని తెలిపారు.

07:21 July 17

కుల్గాం ఎన్​కౌంటర్​లో మరో గుర్తుతెలియని ఉగ్రవాదిని మట్టుబెట్టాయి బలగాలు. ఆపరేషన్​ ఇంకా కొనసాగుతోంది.

06:52 July 17

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఓ ముష్కరుడు హతం

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. కుల్గాం జిల్లా నాగ్​నద్​-చిమ్మెర్​ ప్రాంతంలో ఇవాళ తెళ్లవారుజామున జరిగిన ఎన్​కౌంటర్​లో ఓ ముష్కరుడిని మట్టుబెట్టాయి భద్రత బలగాలు.  

ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి బలగాలు. ఈ క్రమంలో జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. అది ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులకు దారితీసింది.  

ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. చనిపోయిన ఉగ్రవాది ఏ సంస్థకు చెందినవాడో తెలియాల్సి ఉందని తెలిపారు. 

Last Updated : Jul 17, 2020, 10:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.