జమ్ముకశ్మీర్ అవంతిపొరా త్రాల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పెద్దఎత్తున ఆయుధ, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ పోలీసులు వెల్లడించారు.
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్- ఇద్దరు ఉగ్రవాదులు హతం - One terrorist killed in an encounter in jammu kashmir
![జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్- ఇద్దరు ఉగ్రవాదులు హతం One terrorist killed in an encounter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7439134-thumbnail-3x2-encounter.jpg?imwidth=3840)
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్- ఓ ముష్కరుడు హతం
12:21 June 02
05:55 June 02
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్- ఓ ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్ అవంతిపొరా త్రాల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. బలగాలు, పోలీసులు ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.
12:21 June 02
జమ్ముకశ్మీర్ అవంతిపొరా త్రాల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పెద్దఎత్తున ఆయుధ, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ పోలీసులు వెల్లడించారు.
05:55 June 02
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్- ఓ ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్ అవంతిపొరా త్రాల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. బలగాలు, పోలీసులు ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.
Last Updated : Jun 2, 2020, 12:25 PM IST