జమ్ముకశ్మీర్ కుల్గాం జిల్లా ఛాద్దెర్ గ్రామంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ స్థానికుడు తీవ్ర గాయాలతో మృతి చెందాడు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వ్యక్తి నాజిర్ అహ్మద్‌గా పోలీసులు నిర్ధరించారు. పూర్తి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : పోలీసుల కారుపై పుష్ అప్స్.. వీడియో వైరల్