ETV Bharat / bharat

సీఎం హెలికాప్టర్​ తనిఖీ చేసిన అధికారులు - తనిఖీ

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​ హెలికాప్టర్​ను ఈసీ అధికారుల తనిఖీ బృందం తనిఖీ చేసింది. ఇందుకు సీఎం పట్నాయక్​, ఆయన సిబ్బంది పూర్తిగా సహకరించారు.

సీఎం హెలికాప్టర్​లో ఈసీ అధికారులు తనిఖీలు
author img

By

Published : Apr 17, 2019, 3:08 PM IST

Updated : Apr 17, 2019, 3:34 PM IST

సీఎం హెలికాప్టర్​లో ఈసీ అధికారులు తనిఖీలు

ఒడిశా సీఎం, బిజూ జనతా దళ్​ అధినేత నవీన్​ పట్నాయక్​ హెలికాప్టర్​ను తనిఖీ చేశారు ఎన్నికల సంఘం అధికారులు. మంగళవారం ఎన్నికల ప్రచారం కోసం రవుర్కెలాకు హెలికాప్టర్​లో వచ్చారు సీఎం పట్నాయక్​. హెలిప్యాడ్​ మీద దిగగానే అక్కడే వేచి ఉన్న అధికారులు సీఎం హెలికాప్టర్​లో ఉండగానే సోదాలు చేశారు. బ్యాగులు, సూట్​కేసులు సహా సీఎం ఔషధాల పెట్టెను తనిఖీ చేశారు. తనిఖీ అధికారులకు పూర్తిగా సహకరించారు సీఎం నవీన్​ పట్నాయక్​, ఆయన సిబ్బంది.

సీఎం హెలికాప్టర్​లో ఈసీ అధికారులు తనిఖీలు

ఒడిశా సీఎం, బిజూ జనతా దళ్​ అధినేత నవీన్​ పట్నాయక్​ హెలికాప్టర్​ను తనిఖీ చేశారు ఎన్నికల సంఘం అధికారులు. మంగళవారం ఎన్నికల ప్రచారం కోసం రవుర్కెలాకు హెలికాప్టర్​లో వచ్చారు సీఎం పట్నాయక్​. హెలిప్యాడ్​ మీద దిగగానే అక్కడే వేచి ఉన్న అధికారులు సీఎం హెలికాప్టర్​లో ఉండగానే సోదాలు చేశారు. బ్యాగులు, సూట్​కేసులు సహా సీఎం ఔషధాల పెట్టెను తనిఖీ చేశారు. తనిఖీ అధికారులకు పూర్తిగా సహకరించారు సీఎం నవీన్​ పట్నాయక్​, ఆయన సిబ్బంది.

SNTV Digital Daily Planning, 0700 GMT
Wednesday 17th April 2019.
SOCCER: Reaction after Manchester City and Tottenham Hotspur meet in the UEFA Champions League quarter-finals, second leg. Expect at 2345.
SOCCER: Reaction after Porto and Liverpool meet in the UEFA Champions League quarter-finals, second leg. Expect at 2345.
SOCCER: Napoli prepare to meet Arsenal in the UEFA Europa League quarter-finals, second leg. Time tbc.
SOCCER: Arsenal prepare to meet Napoli in the UEFA Europa League quarter-finals, second leg. Time tbc.
SOCCER: Chelsea train ahead of Slavia Prague UEFA Europa League quarter-final, second leg. Expect at 1600.
SOCCER: Chelsea look ahead to Slavia Prague UEFA Europa League quarter-final, second leg. Expect at 2000.
SOCCER: Slavia Prague look ahead to Chelsea UEFA Europa League quarter-final, second leg. Expect at 2000.
SOCCER: Eintracht Frankfurt look ahead to meeting Benfica in their Europa League quarter-final, second leg. Expect at 1500.
SOCCER: Benfica prepare to meet Eintracht Frankfurt in the UEFA Europa League quarter-finals, second leg. Expect at 1930.
SOCCER: Sharjah v Al-Ain in the Arabian Gulf League. Expect at 1945.
SOCCER: AFC Cup, Group H, Kaya FC v PSM Makassar. Expect at 1000.
SOCCER: AFC Cup, Group F, Yangon United v Hanoi FC. Expect at 1200.
SOCCER: AFC Cup, Group D, FC Khujand v Dordoi FC. Expect at 1300.
SOCCER: AFC Cup, Group F, Tampines v Naga World. Expect at 1400.
SOCCER: AFC Cup, Group H, Laos Toyota v Home United. Expect at 1400.
SOCCER: AFC Cup, Group E, Abahani Dhaka Limited v Minerva Punjab. Expect at 1430.
SOCCER: AFC Cup, Group D, Altyn Asyr v FC Istiklol. Expect at 1500.
SOCCER: AFC Cup, Group I, Wofoo Tai Po v Hang Yuan FC. Expect at 1430.
SOCCER: AFC Cup, Group E, Chennaiyin FC v Manang Marshyangdi Club. Expect at 1700.
TENNIS: Highlights from the ATP World Tour 1000 Monte-Carlo Masters in Roquebrune-Cap-Martin, France. Updates from 1200.
CYCLING: Highlights from the second stage of the Presidential Tour of Turkey Tekirdag to Eceabat, Turkey. Expect at 1330.
CYCLING: Highlights from the 59th Brabantse Pijl race in Belgium. Expect at 1715.
Boxing: WBO Welterweight champion Terence Crawford and challenger Amir Khan hold final press conference ahead of title fight. Expect at 2030.
Regards,
SNTV.
Last Updated : Apr 17, 2019, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.