ఒడిశా జాజ్పుర్లో 104 ఏళ్ల మాస్టారు అద్భుతంగా పాఠాలు చెబుతూ ఔరా అనిపిస్తున్నారు. 75 ఏళ్లుగా ఉచితంగానే పాఠాలు బోధిస్తూ ఎందరికో విద్యాదానం చేస్తున్నారు.
స్థానిక సర్పంచ్.. ఆ ఉపాధ్యాయుడి శ్రమను గుర్తించారు. ప్రభుత్వం తరఫున ఆయనకు సాయమందించే ఏర్పాటు చేశారు. దీనికి ఆ ఉపాధ్యాయుడు ససేమిరా అన్నారు. అయితే.. ఆ సొమ్ముతో విద్యార్థులకు సరైన వసతులు కల్పిస్తామని చెప్పారు సర్పంచ్.
ఇదీ చదవండి: ఉత్తరాలు పంచే పోస్ట్‌మ్యాన్ నటనకు ప్రాణం పోస్తే..?