అయోధ్య రామమందిరం కంటే పెద్దగా బిహార్ సీతామఢీలో సీత విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు ఎల్జేపీ అధినేత చిరాగ్ పాసవాన్. సీతారాములు ఒకరు లేకపోతే మరొకరు అసంపూర్ణమేనని.. కాబట్టి సీతామఢీని కలిపేలా అయోధ్య నుంచి ఓ కారిడార్‌ను నిర్మించాలని కోరారు.
-
#WATCH I want a temple bigger than #RamMandir in Ayodhya to be built for Goddess Sita in Sitamarhi. Lord Ram is incomplete without Goddess Sita, & vice versa. So, a corridor connecting Ayodhya's Ram Temple & Sitamarhi should be constructed: LJP chief Chirag Paswan https://t.co/tyAL5cLrMg pic.twitter.com/cZR8Cc8LqF
— ANI (@ANI) October 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH I want a temple bigger than #RamMandir in Ayodhya to be built for Goddess Sita in Sitamarhi. Lord Ram is incomplete without Goddess Sita, & vice versa. So, a corridor connecting Ayodhya's Ram Temple & Sitamarhi should be constructed: LJP chief Chirag Paswan https://t.co/tyAL5cLrMg pic.twitter.com/cZR8Cc8LqF
— ANI (@ANI) October 25, 2020#WATCH I want a temple bigger than #RamMandir in Ayodhya to be built for Goddess Sita in Sitamarhi. Lord Ram is incomplete without Goddess Sita, & vice versa. So, a corridor connecting Ayodhya's Ram Temple & Sitamarhi should be constructed: LJP chief Chirag Paswan https://t.co/tyAL5cLrMg pic.twitter.com/cZR8Cc8LqF
— ANI (@ANI) October 25, 2020
విజయదశమి రోజున సీతామఢీలోని పునౌరా ధామ్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు చిరాగ్. బిహార్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికలకు 3 రోజుల ముందు ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఎన్డీఏలోని జనతా దళ్ (యునైటెడ్)ను వ్యతిరేకిస్తూ ఎల్జేపీ.. ఇటీవలే కూటమి నుంచి బయటకు వచ్చింది. అప్పటినుంచి జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ లక్ష్యంగా పాసవాన్ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇదీ చూడండి: 'జేడీయూను మేం మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాం