ETV Bharat / bharat

'ఎన్​ఆర్​సీ తుది జాబితా భాజపాకు ఓ గుణపాఠం'

ఎన్​ఆర్​సీ జాబితా విషయంలో భాజపాపై విమర్శల వర్షం కురిపించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఓవైసీ.  అసోంలో 40 లక్షల మంది విదేశీయులు ఉన్నారని కేంద్రమంత్రి అమిత్​ షా చెప్పగా.. ఇప్పుడు ఆ సంఖ్య 19 లక్షలుగా తేలిందన్నారు.

అసదుద్దీన్​ ఓవైసీ, ఎంఐఎం అధినేత
author img

By

Published : Sep 1, 2019, 5:06 AM IST

Updated : Sep 29, 2019, 1:02 AM IST

భాజాపాపై ఓవైసీ విమర్శలు

అసోం జాతీయ పౌర జాబితా(ఎన్​ఆర్​సీ) భాజపాకి గుణపాఠం నేర్పిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. జాబితా సరిగా ఉంటే అసోం భాజపా నేతలు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారని ప్రశ్నించారు.

"అసోంలో 40 లక్షల మంది విదేశీయులు ఉన్నారని అమిత్​ షా గతంలో చెప్పారు. ఆయన ఈ మాట మీద నిలబడతారా? వాళ్లు చెప్పిన కల్పిత పురాణం బయటపడింది. అందుకే అసోంలోని భాజపానే కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఒకవేళ ఫారెన్​ ట్రైబ్యునల్ న్యాయంగా పనిచేస్తే ఈ సంఖ్య ఇంకా తగ్గుతుంది. అసోంలోని కొంతమందితో మాట్లాడాను. తల్లితండ్రుల పేర్లు జాబితాలో ఉండి వారి కుమారుల పేర్లు గల్లంతయ్యాయి."

- అసదుద్దీన్​ ఓవైసీ, ఎంఐఎం అధినేత

ఆర్థిక వృద్ధి విషయంలోనూ భాజపా ఇదే విధంగా బుకాయిస్తోందని మండిపడ్డారు ఓవైసీ. జీడీపీ 5 శాతం ఉంటే 5 కోట్ల ట్రిలియన్ల రూపాయల ఆర్థిక వ్యవస్థ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. భాజపా విధానాలే ఈ పరిస్థితికి కారణమని ఆరోపించారు.

ఇదీ చూడండి: తుది ఎన్​ఆర్​సీపై విశ్వాసం లేదు: అసోం భాజపా

AP Video Delivery Log - 2000 GMT News
Saturday, 31 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1959: Bahamas Hurricane Preps AP Clients Only 4227608
Bahamians rush to prepare ahead of Dorian
AP-APTN-1924: France Attack AP Clients Only 4227607
Police at scene, after knife attack near Lyon
AP-APTN-1914: Israel Army AP Clients Only 4227606
Israeli forces on alert along Lebanon border
AP-APTN-1848: UK Parliament Protests 3 Part No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4227604
Protests against UK parliament suspension
AP-APTN-1833: Mexico Volcano AP Clients Only 4227602
Mexico's Popocatepetl volcano spews hot rock, ash
AP-APTN-1832: UK Protest AP Clients Only 4227601
Protest outside Downing St against prorogue plan
AP-APTN-1820: Space NOAA Dorian Must Credit NOAA 4227600
NOAA images show Dorian nearing Bahamas
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 1:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.