ETV Bharat / bharat

'న్యాయశాఖలో భర్తీకి మించి ముఖ్యమేదీ లేదు' - న్యాయవ్యవస్థ

న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీకి మించి ముఖ్యమైన విషయం ఏదీ లేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 24 హైకోర్టుల ప్రగతిని సమీక్షిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది అత్యున్నత న్యాయస్థానం.

సుప్రీం
author img

By

Published : Jul 31, 2019, 5:16 AM IST

న్యాయవ్యవస్థలో నెలకొన్న ఖాళీలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయశాఖలో భారీ స్థాయిలో ఉన్న ఖాళీలను భర్తీ చేయటమే అత్యంత ముఖ్యమైన పని అని వ్యాఖ్యానించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు.. అందులోని 24 హైకోర్టుల ప్రగతిపై అత్యున్నత న్యాయస్థానం సమీక్ష చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.

దేశంలోని అన్ని దిగువ కోర్టుల్లో కలిపి 5వేల ఖాళీలు ఉన్నట్లు 2018లో సుప్రీం కోర్టు తెలిపింది. ఈ ఏడాది జూన్​ 30 లోపు ఆ ఖాళీలను భర్తీ చేయాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు జరిగిన నియామక ప్రక్రియపై మంగళవారం సమీక్ష నిర్వహించింది సుప్రీం కోర్టు. అన్ని హైకోర్టుల జనరల్​ రిజిస్ట్రార్​లతో పాటు 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల న్యాయశాఖ కార్యదర్శులు హాజరయ్యారు.

పూర్తి నివేదిక..

ఆయా రాష్ట్రాల్లోని భర్తీ పురోగతిపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థలో ఖాళీలను భర్తీ చేయటం కన్నా ముఖ్యమైన కార్యక్రమం ఏముందీ అనీ.. మళ్లీ పూర్తి స్థాయి నివేదికను అందజేయాలని ఆదేశించింది.

15 రోజుల్లోగా...

ఇచ్చిన గడువు పూర్తయినా ఎందుకు భర్తీ చేయలేదని న్యాయశాఖ కార్యదర్శులను ప్రశ్నించింది సుప్రీం. ఇప్పటికైనా స్పందించి భర్తీ ప్రక్రియ సత్వరమే పూర్తిచేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆరా తీసింది. భర్తీకి కనిష్ఠంగా మూడు నెలల గడువు కావాలని కొన్ని రాష్ట్రాలు కోరగా.. 15 రోజుల్లో పూర్తి చేయాలని సుప్రీం ఆదేశించింది.

ఇదీ చూడండి: వేతన కోడ్​ బిల్లుకు లోక్​సభ ఆమోదం

AP Video Delivery Log - 1700 GMT News
Tuesday, 30 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1657: Sudan Protest Reax AP Clients Only 4222854
Sudan protesters condemn violence
AP-APTN-1654: Brazil Neymar 2 AP Clients Only 4222852
Brazilian police dismiss rape claim against Neymar
AP-APTN-1643: Russia Mayor Reax Part no access Russia/EVN 4222851
Moscow mayor thanks police after protests
AP-APTN-1642: UK Wales Johnson AP Clients Only 4222839
Home to roost: Johnson visits Welsh chicken farm
AP-APTN-1637: Venezuela Guaido AP Clients Only 4222850
Guaidó: 'advances' made during dialogue
AP-APTN-1634: US Senate Hyten Nomination AP Clients Only 4222849
Trump defense pick denies sexual misconduct
AP-APTN-1631: Sweden ASAP Rocky Lawyer AP Clients Only 4222847
A$AP Rocky's lawyer outlines his view of case
AP-APTN-1628: US NJ Crash Troopers Struck Must credit WABC-TV; No access New York; , No use US Broadcast networks; No re-sale, re-use or archive 4222845
Truck hits, injures NJ state troopers on highway
AP-APTN-1614: Pakistan Blast AP Clients Only 4222841
Bomb near security vehicle in Quetta kills 4
AP-APTN-1604: Tunisia Election AP Clients Only 4222838
Tunisia fixes date for election after president's death
AP-APTN-1549: US Trump Debate McConnell AP Clients Only 4222835
Trump says he'll be watching Democratic debate
AP-APTN-1545: US Trump 9 11 AP Clients Only 4222830
Trump to 9/11 officers: I was down there with you
AP-APTN-1542: Thailand Lavrov 2 AP Clients Only 4222834
Russian Foreign Minister and Thai Prime Minister meet
AP-APTN-1539: US MS Walmart Shooting AP Clients Only 4222831
2 dead, 2 wounded in shooting at Walmart
AP-APTN-1522: US Trump Baltimore AP Clients Only 4222828
Trump: 'I'm the least racist person there is'
AP-APTN-1515: Brazil Neymar AP Clients Only 4222826
Brazilian police dismiss rape claim against Neymar
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.