యూపీలోని నోయిడా రైల్ కార్పొరేషన్ సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై అధికారిక, వ్యక్తిగత కార్యక్రమాలకు మెట్రో సేవలు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. వినియోగదారులు కేవలం రూ.5 వేల నుంచి రూ.10 వేల ప్యాకేజీతో కోచ్ లేదా, మెట్రో రైళ్లను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది
ప్రయాణికులకు మరింత చేరువకావడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు నోయిడా మెట్రో ఎండీ రీతూ మహేశ్వరి.
ఇదీ చదవండి:మేకలు కాస్తూ కలిశారు.. పోరాడి ప్రేమను గెలిపించుకున్నారు