ETV Bharat / bharat

'ట్రంప్​.. కశ్మీర్​పై మీ సాయం అవసరం లేదు' - INDIA PAKISTAN

కశ్మీర్​ సమస్యపై మధ్యవర్తిత్వం అవసరం లేదని భారత్​ పునరుద్ఘాటించింది. ఇది భారత్​-పాకిస్థాన్​ ద్వైపాక్షిక అంశమని మరోసారి స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​​ చేసిన 'సాయం' వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ ఈ విధంగా స్పందించింది.

No scope for third party mediation on Kashmir: Govt sources after Trump's fresh offer for help
'ట్రంప్​.. కశ్మీర్​పై మీ సాయం అవసరం లేదు'
author img

By

Published : Jan 22, 2020, 9:58 PM IST

Updated : Feb 18, 2020, 1:20 AM IST

'ట్రంప్​.. కశ్మీర్​పై మీ సాయం అవసరం లేదు'

కశ్మీర్​ సమస్య పరిష్కారానికి సాయం చేస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వ్యాఖ్యలపై భారత్​ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కశ్మీర్​ సమస్యపై మధ్యవర్తిత్వం జరిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశంలో భాగంగా పాకిస్థాన్​ అధ్యక్షుడు ఇమ్రాన్​ఖాన్​తో భేటీ అయ్యారు ట్రంప్​. అనంతరం కశ్మీర్​ అంశంలో 'సాయం' చేయడానికి సిద్ధమని వ్యాఖ్యానించారు. భారత్​-పాకిస్థాన్​లోని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఎన్నిసార్లు చెప్పినా...

అయితే కశ్మీర్​ అంశం... భారత్​-పాకిస్థాన్​ ద్వైపాక్షిక సమస్య అని అనేక సందర్భాల్లో భారత్​ స్పష్టం చేసింది. మూడో వ్యక్తి జోక్యం, మధ్యవర్తిత్వం అనవసరమని తెలిపింది.

అధికరణ-​ 370 రద్దు అనంతరం ట్రంప్​ చేసిన మధ్యవర్తిత్వం వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. సమస్య పరిష్కారానికి అమెరికా సాయం తీసుకోవడానికి దాయాది దేశం ​ సిద్ధంగా ఉన్నప్పటికీ... ట్రంప్​ వ్యాఖ్యలను భారత్​ తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ నేపథ్యంలో ట్రంప్​ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. అయితే.. తాజాగా స్విట్జర్లాండ్​ దావోస్​ సదస్సు వేదికగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు డొనాల్డ్​.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Davos - 22 January 2020
1. Pan Congress Centre entrance area
2. People on staircase
3. Sign reading (English) "World Economic Forum" and "50 years"
4. US Commerce Secretary Wilbur Ross walking in venue
5. Delegates speaking or looking at phones
6. Ivanka Trump, President Trump's daughter and senior adviser, walking through venue
7. Screen showing scroll of sessions
8. Apple CEO Tim Cook walking in venue
9. US Trade Representative Robert Lighthizer speaking with other delegates
10. Britain's Prince Charles walking in venue
11. Sign reading (English) "World Economic Forum"
12. Britain's Prince Charles walking toward meeting room
13. Pakistan's Prime Minister Imran Khan walking in venue
14. Nobel-prize winning economist Joseph Stiglitz in venue
15. Kurdish President Nechirvan Barzani leaving meeting with US President Donald Trump
16. Various of forum
STORYLINE:
US President Donald Trump and the US delegation held meetings with politicians, CEOs and other delegates on the sidelines of the World Economic Forum on Wednesday.
The US delegation to the annual meeting in Davos includes secretaries of commerce, labour, and transportation and the US trade representative.
Trump's daughter, Ivanka Trump, and her husband, Jared Kushner, both White House senior advisers, are also attending the forum.
In a meeting with Kurdish President Nechirvan Barzani, Trump said the withdrawal of US troops from Syria and the establishment of a safe zone with Turkey "worked out far better than anybody ever thought possible."
Barzani thanked Trump for his support in the fight against Islamic State militants.
Britain's Prince Charles, who also attended the forum, delivered a keynote speech, urging world and business leaders to commit to systemic, sustainable change to tackle the threat of climate change.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 18, 2020, 1:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.