ETV Bharat / bharat

మాస్క్​ ఉంటేనే ప్రయాణం.. లేదంటే నడకే! - మాస్క్​ లేకపోతే అంతే

ఇకపై ఆటోలో ప్రయాణించాలంటే తప్పనిసరిగా మాస్క్​ ధరించాలంటున్నారు రాజస్థాన్​కు చెందిన ఆటో డ్రైవర్లు. కచ్చితంగా మాస్క్​ ధరించిన వారికి మాత్రమే ఆటోలో ప్రయాణించటడానికి అవకాశం ఉంటుందంటూ వాహనం ముందు భాగంలో పేపర్​ను అతికించారు.

No Mask No Entry, rickshaw drivers from Bayad, Arvalli District made a new initiative.
మాస్క్​ ఉంటేనే ఆటో ప్రయాణం.. లేదంటే నడకే!
author img

By

Published : Jul 18, 2020, 1:22 PM IST

కరోనా కాలంలో ప్రతిఒక్కరు అత్యంత జాగ్రత్తతో ప్రమాణాలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే కొందరు మాస్కులు ఉపయోగించకుండా ప్రయాణం చేస్తున్నారు. ఇలాంటి వారికోసమే రాజస్థాన్ లోని ఆటో డ్రైవర్లు..ఆటోలో ప్రయాణించాలంటే మాస్కుని తప్పనిసరి చేశారు.

మాస్కు ధరించిన వారిని మాత్రమే ఆటోలో ఎక్కించుకుంటున్నామని చెబుతున్నారు. ఆటో ప్రయాణం చేయాలంటే మాస్కు వేసుకోవాలని......ఆటో అద్దానికి ముందు భాగంలో పేవర్ ను అతికించారు..

ఇదీ చూడండి:బురదలో కూరుకుపోయి ప్రాణాలు విడిచిన 'గజరాజు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.