ETV Bharat / bharat

అమిత్ ​షాకు మళ్లీ పరీక్షలు చేయలేదు: హోంశాఖ

కేంద్ర హోం మంత్రి అమిత్​ షాకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు భాజపా నాయకుడు మనోజ్ తివారీ ట్వీట్ చేశారు. దీనిపై హోంశాఖ వివరణ ఇచ్చింది. ఆయనకు మళ్లీ పరీక్షలు చేయలేదని స్పష్టం చేసింది.

No fresh Covid-19 test done on Home Minister Amit Shah, says MHA
అమిత్ ​షాకు మళ్లీ పరీక్షలు చేయలేదు: హోంశాఖ
author img

By

Published : Aug 10, 2020, 5:34 AM IST

కేంద్ర హోంమంత్రి అమిత్​ షాకు నిర్వహించిన కరోనా పరీక్షలపై ఆదివారం విరుద్ధమైన సమాచారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారమైంది. ఆయనకు పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్టు భాజపా నాయకుడు మనోజ్​ తివారీ ట్వీట్ చేశారు.

దీనిపై కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది. అమిత్​ షాకు తాజాగా ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదని స్పష్టం చేసింది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.