ETV Bharat / bharat

'మోదీపై రాహుల్​ వ్యాఖ్యలు నేరం కాదు' - దిల్లీ పోలీస్

ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను శిక్షార్హమైన నేరంగా పరిగణించలేమని కోర్టుకు తెలిపారు దిల్లీ పోలీసులు. 2016లో ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు నమోదైన కేసులో ఈమేరకు నివేదిక సమర్పించారు.

రాహుల్ గాంధీ
author img

By

Published : May 15, 2019, 4:29 PM IST

Updated : May 15, 2019, 5:49 PM IST

రాహుల్ వ్యాఖ్యలకు దిల్లీ పోలీసుల క్లీన్ చిట్

ప్రధాని నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి స్వల్ప ఊరట లభించింది. 2016 మార్చిలో మోదీపై రాహుల్​ చేసిన వ్యాఖ్యలను శిక్షార్హమైన నేరంగా పరిగణించలేమని సిటీ కోర్టుకు తెలిపారు దిల్లీ పోలీసులు.

"ఫిర్యాదును పరిశీలిస్తే శిక్షార్హమైన నేరమేమీ కనిపించడంలేదు. ఒకవేళ రాహుల్​ మోదీని కించపరిచేలా మాట్లాడారని భావిస్తే... పరువు నష్టం కేసు పెట్టాలి."
-దిల్లీ పోలీసుల నివేదిక

"మోదీ సైనికుల రక్తం చాటున దాక్కుంటారు. వాళ్ల త్యాగాన్ని సొంత లబ్ధి కోసం వాడుకుంటారు" అని 2016లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాహుల్. ఈ మాటల్ని తప్పుబడుతూ జోగిందర్​ తులా అనే న్యాయవాది దిల్లీ అదనపు మెట్రోపాలిటన్​ మెజిస్ట్రేట్​ కోర్టును ఆశ్రయించారు. రాహుల్​పై ఎఫ్​ఐఆర్​ నమోదుచేసేలా పోలీసులకు సూచించాలని కోరారు. ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని న్యాయస్థానం ఆదేశించగా... దిల్లీ పోలీసులు నేడు నివేదిక సమర్పించారు.

ఇదీ చూడండి: కమల్​ 'ఉగ్రవాది' వ్యాఖ్యలపై విచారణకు నిరాకరణ

రాహుల్ వ్యాఖ్యలకు దిల్లీ పోలీసుల క్లీన్ చిట్

ప్రధాని నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి స్వల్ప ఊరట లభించింది. 2016 మార్చిలో మోదీపై రాహుల్​ చేసిన వ్యాఖ్యలను శిక్షార్హమైన నేరంగా పరిగణించలేమని సిటీ కోర్టుకు తెలిపారు దిల్లీ పోలీసులు.

"ఫిర్యాదును పరిశీలిస్తే శిక్షార్హమైన నేరమేమీ కనిపించడంలేదు. ఒకవేళ రాహుల్​ మోదీని కించపరిచేలా మాట్లాడారని భావిస్తే... పరువు నష్టం కేసు పెట్టాలి."
-దిల్లీ పోలీసుల నివేదిక

"మోదీ సైనికుల రక్తం చాటున దాక్కుంటారు. వాళ్ల త్యాగాన్ని సొంత లబ్ధి కోసం వాడుకుంటారు" అని 2016లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాహుల్. ఈ మాటల్ని తప్పుబడుతూ జోగిందర్​ తులా అనే న్యాయవాది దిల్లీ అదనపు మెట్రోపాలిటన్​ మెజిస్ట్రేట్​ కోర్టును ఆశ్రయించారు. రాహుల్​పై ఎఫ్​ఐఆర్​ నమోదుచేసేలా పోలీసులకు సూచించాలని కోరారు. ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని న్యాయస్థానం ఆదేశించగా... దిల్లీ పోలీసులు నేడు నివేదిక సమర్పించారు.

ఇదీ చూడండి: కమల్​ 'ఉగ్రవాది' వ్యాఖ్యలపై విచారణకు నిరాకరణ

RESTRICTION SUMMARY: NO ACCESS IRAN / NO ACCESS BBC PERSIAN / NO ACCESS VOA PERSIAN / NO ACCESS MANOTO TV / NO ACCESS IRAN INTERNATIONAL
SHOTLIST:
++ Associated Press is adhering to Iranian law that stipulates all media are banned from providing BBC Persian, VOA Persian, Manoto 1 or Iran International any coverage from Iran, and under this law if any media violate this ban the Iranian authorities can immediately shut down that organization in Tehran.++
IRAN SUPREME LEADER'S OFFICE - NO ACCESS IRAN / NO ACCESS BBC PERSIAN / NO ACCESS VOA PERSIAN / NO ACCESS MANOTO TV / NO ACCESS IRAN INTERNATIONAL
Tehran - 14 May 2019
1. Wide of Ayatollah Ali Khamenei, Iran's Supreme Leader, giving speech
2. Audience listening
3. SOUNDBITE (Farsi) Ayatollah Ali Khamenei, Iran's Supreme Leader:
"Achieving 20 percent enrichment (of uranium) is the most difficult part of the process. The next steps are easier than this step. They are not as difficult."
4. Wide of Khamenei and audience
STORYLINE:
Iran's Supreme Leader issued a veiled threat in the same speech in which he stated that "no one is seeking war," saying it wouldn't be difficult for the Islamic Republic to enrich uranium to weapons-grade levels amid rising tensions with the US, state media reported Wednesday.
Ayatollah Ali Khamenei has threatened to resume higher enrichment in 60 days if no new nuclear deal is in place, beyond the 3.67 percent permitted by the current deal between Tehran and world powers.
Though Iran maintains its nuclear programme is for peaceful purposes, scientists say the time needed to reach the 90 percent threshold for weapons-grade uranium is halved once uranium is enriched to around 20 percent.
"Achieving 20 percent enrichment is the most difficult part," Khamenei said, adding, "The next steps are easier than this step."
His comments came late Tuesday after Yemen's Houthi rebels launched a coordinated drone attack on a critical oil pipeline in Saudi Arabia, the latest incident in the Mideast to shake global energy markets.
Meanwhile, the US Embassy in Baghdad ordered all non-essential, non-emergency government staff on Wednesday to leave Iraq immediately amid escalating tensions with Iran.
Washington did not publicly provide any evidence to back up claims of an increased threat from Tehran.
The United States is also deploying an aircraft carrier strike group and B-52 bombers into the region in response to the still-unspecified Iran threat, further ramping up tensions a year after President Donald Trump withdrew America from Tehran's nuclear deal with world powers.
Speaking Tuesday night in Tehran, Khamenei's comments first focused on him downplaying the chances of a wider conflict in the Mideast with America.
He told senior officials that his country would not negotiate with the United States, calling such talks "poison," but also said, "Neither we, nor them (the US) is seeking war. They know that it is not to their benefit."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 15, 2019, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.