ETV Bharat / bharat

వైద్యనిపుణులపై బిహార్ సీఎం అసంతృప్తి - bihar CM

మెదడువాపు వ్యాధి కారణంగా బిహార్​లో 150 మందికి పైగా చిన్నారుల మృతిచెందడం విచారకరమన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌. ఈ వ్యాధి స్వభావాన్ని  నిపుణులు ఇంకా గుర్తించలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై అసెంబ్లీలో సోమవారం మాట్లాడారు నితీశ్​.

Nitish expresses dismay over uncertainty regarding exact nature of brain
author img

By

Published : Jul 2, 2019, 7:46 AM IST

ఉత్తర బిహార్​లో 150 మందికి పైగా చిన్నారుల ప్రాణాలను బలిగొంది మహమ్మారి 'మెదడు వాపు వ్యాధి'. దీని స్వభావాన్ని వైద్య నిపుణులు ఇంకా పసిగట్టలేకపోతున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సోమవారం అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టి చర్చ నిర్వహించారు. వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై నితీశ్ వివరణ ఇచ్చారు.

"చిన్నారుల మృతి బాధాకరం. ఎయిమ్స్​ వైద్య నిపుణులతో సమావేశమై ఈ వ్యాధి స్వభావాన్ని గుర్తించాలని కోరా. వైద్య నిఫుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కమిటీ ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకోవాలని సూచించా. వ్యాధి కారకాన్ని తెలుసుకుంటే వేగంగా నియంత్రించే వీలుంటుంది. కేంద్రం నుంచి వ్యాక్సిన్లను తెప్పించి అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించి నివారణ చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తున్నాం."
-నితీశ్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి.

మెదడు వాపు వ్యాధి కారణంగా ముజఫర్‌పుర్‌లో జూన్‌ 1 నుంచి 160 మందికిపైగా చిన్నారులు మృతి చెందారు. ప్రభుత్వ వైఫల్యంపై ప్రతిపక్షం, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చూడండి: కళాశాల ప్రహరిగోడ కూలి 13 మంది దుర్మరణం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
      
GOVERNMENT  OF PANAMA OFFICIAL HANDOUT - AP CLIENTS ONLY
Panama City - 1 July 2019
1. Wide of inauguration ceremony
2. Laurentino Cortizo is sworn in as Panama’s new president,
UPSOUND (Spanish) Laurentino Cortizo, President of Panama:
“I swear before God and the fatherland to faithfully enforce the constitution and laws of the Republic of Panama.”
3. Zoom out from dignitaries
4. Cortizo donning the presidential sash
5. Attendees applauding
6. SOUNDBITE (Spanish) Laurentino Cortizo, President of Panama:
“Panama, a country showing economic growth numbers, yes, but that has tripled its debt in the last 10 years, and even then the big national problems have worsened.”
7. Wide of inauguration ceremony
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Panama City - 1 July 2019
8. US Secretary of Commerce Wilbur Ross walking in
9. SOUNDBITE (English) Wilbur Ross, US Secretary of Commerce:
“President (Donald) Trump sent me here with a clear message. Panama is one of our top partners, both in this region and in the whole world. We share history, we share values.”
GOVERNMENT  OF PANAMA OFFICIAL HANDOUT - AP CLIENTS ONLY
Panama CIty -  1 July 2019
10. Wide attendees at site of inauguration ceremony
11. King Felipe of Spain walking in
12. Cortizo and Vice President Gabriel Carrizo with their wives waving at cameras
STORYLINE:
Panama swore in cattleman Laurentino Cortizo as its new president for a five-year term on  Monday.
The 66-year-old won an election two weeks ago that was the tightest in Panama’s recent history, triumphing with only 31 percent of the vote as the candidate of the Democratic Revolutionary Party.
Cortizo, who replaces outgoing President Juan Carlos Varela, said he would stoke the economy by increasing transparency in contracting and pushing for public-private partnerships for infrastructure projects.
“Panama, a country showing economic growth numbers,” Cortizo said, “but that has tripled its debt in the last ten years, and even then the big national problems have worsened.”
Cortizo inherits a slowing economy and growing frustration among Panamanians about official corruption.
The economy grew at a rate of 3.7% in 2018 and unemployment reached 6%.
He said he would create next week a Unit for the Competitiveness of International Services to make sure Panama is the top business services and logistics centre in Latin America.
US Commerce Secretary Wilbur Ross was among the attendees, the King of Spain, the presidents of Colombia, Peru, Bolivia and the Dominican Republic, were also there.
Ross said he had met with Cortizo on Sunday. The US official spoke of a desire to grow their economies together.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.