ETV Bharat / bharat

మానసిక ఒత్తిడిలో నిర్భయ దోషులు.. పోలీసుల నిఘా - 'ఉరి' వార్తలపై మానసిక ఒత్తడిలోకి నిర్భయ దోషులు!

ఉరి తీసేందుకు రంగం సిద్ధమైందన్న వార్తలతో మానసిక ఒత్తిడికి లోనయ్యారు నిర్భయ దోషులు. ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా వారిపై ప్రత్యేక నిఘా ఉంచారు తిహార్​ జైలు అధికారులు. ఒక్కొక్కరికి 5 మంది సిబ్బందిని నియమించి అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు.

nirbhaya
'ఉరి' వార్తలపై మానసిక ఒత్తడిలోకి నిర్భయ దోషులు!
author img

By

Published : Dec 14, 2019, 10:48 AM IST

Updated : Dec 15, 2019, 12:57 AM IST

నిర్భయ కేసులో దోషులను ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్న వార్తలతో నలుగురు దోషులు మానసికంగా ఒత్తిడికి లోనయినట్లు తిహార్​ జైలు అధికారులు తెలిపారు. ఒత్తిడిలో ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా పర్యవేక్షణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఒక్కో దోషికి 4-5 మంది భద్రతా సిబ్బందిని నియమించారు.

2012లో నిర్భయపై దుశ్చర్యకు పాల్పడిన ఆరుగురిలో ఒకడైన రామ్​సింగ్​ 2013లో తిహార్​ జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకరు మైనర్​ కావటం వల్ల మూడేళ్ల శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. మిగిలిన నలుగురిలో అక్షయ్​, ముకేశ్​, పవన్​ గుప్తాలు ప్రస్తుతం తిహార్​ జైలులో ఉన్నారు.

రామ్​సింగ్​ ఆత్మహత్య అనంతరం దోషులపై నిఘా పెంచారు అధికారులు. ప్రస్తుతం ఉరి వార్తలతో మరింత ఒత్తిడికి లోనైన కారణంగా నిఘా పెంచారు. మానసికంగా కుంగిపోయిన నలుగురు భోజనం కూడా సరిగా చేయటం లేదని జైలు వర్గాలు తెలిపాయి.

ఏర్పాట్ల పరిశీలన..

మరోవైపు.. ఉరిశిక్ష అమలు చేసే 3వ నంబరు జైలును తిహార్​ జైలు డైరెక్టర్​ జనరల్​ సందీప్​ గోయల్​తోపాటు పలువురు ఉన్నతాధికారులు పరిశీలించారు. ఉరి శిక్ష ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : అక్రమ వలసపై వక్ర రాజకీయం... అట్టుడుకుతున్న ఈశాన్యం

AP Video Delivery Log - 2200 GMT News
Friday, 13 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2159: US PA Dean Impeach AP Clients Only 4244758
ONLY ON AP Democrat on impeachment role
AP-APTN-2157: US CA Plane Emergency Landing Must credit KFMB; No access San Diego; No use US broadcast networks; No re-sale, re-use or archive 4244757
Small plane lands on California freeway
AP-APTN-2141: US WI China Trade Reaction AP Clients Only 4244756
US soybean farmer reacts to trade deal with China
AP-APTN-2109: US TX Life Support Baby Part Must Credit KDFW-Fox4 News; No Access Dallas; No use US Broadcast Networks; No re-sale, re-use or archive; Part Must Credit Texas Right to Life 4244755
Judge postpones removing Texas baby's life support
AP-APTN-2033: UK Scuffles 2 No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4244750
Police try to contain anti-Johnson protests in London
AP-APTN-2030: UK Scuffles No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4244748
Anti-Johnson protesters clash with police in London
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 15, 2019, 12:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.