ETV Bharat / bharat

'నిర్భయ'ట్విస్ట్​.. మరో క్షమాభిక్ష అర్జీ​తో ఉరిశిక్షపై అనిశ్చితి!

నిర్భయ అత్యాచారం కేసులో మూడో దోషి అక్షయ్​ ఠాకూర్​ దాఖలు చేసిన క్యురేటివ్​ పిటిషన్​పై నేడు సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. ఈ కేసులో మరో దోషి వినయ్​ కుమార్​ శర్మ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్​పై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నిబంధన ప్రకారం రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్​ను తిరస్కరించిన 14 రోజుల వరకు దోషులకు ఉరిశిక్ష అమలు చేయడానికి వీల్లేదు. కనుక 'నిర్భయ' దోషుల ఉరిపై అనిశ్చితి నెలకొంది.

Nirbhaya case: uncertainty again looms over execution of four men on Feb 1
'నిర్భయ'ట్విస్ట్​.. మరో క్షమాభిక్ష అర్జీ​తో ఉరిశిక్షపై అనిశ్చితి
author img

By

Published : Jan 30, 2020, 6:01 AM IST

Updated : Feb 28, 2020, 11:38 AM IST

'నిర్భయ'ట్విస్ట్​.. మరో క్షమాభిక్ష అర్జీ​తో ఉరిశిక్షపై అనిశ్చితి!

దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన నిర్భయపై అత్యాచారం, హత్యోదంతం కేసులో మూడో దోషి అక్షయ్‌ ఠాకూర్‌ దాఖలు చేసిన క్యురేటివ్​ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది. జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ వ్యాజ్యంపై వాదనలు విననుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు విచారణ జరపనున్నారు.

మరింత ఆలస్యం అవుతుందా?

ఈ కేసులో మరో దోషి వినయ్​ కుమార్​ శర్మ కూడా క్షమాభిక్ష పిటిషన్​ వినియోగించుకున్నాడు. దీనిపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నిబంధనల ప్రకారం, ఒకే నేరానికి పాల్పడిన దోషులకు ఒకేసారి మరణశిక్ష అమలు చేయాలి. వీరిలో ప్రతి ఒక్కరూ తమకున్న చట్టపరమైన అన్ని అవకాశాలు ఉపయోగించుకున్న తరువాతనే, శిక్ష అమలు చేయాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, సాధారణంగా రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషిన్​ను తిరస్కరించిన 14 రోజుల వరకు దోషులను ఉరితీయలేరు. కనుక నిర్భయ దోషుల 'ఉరి'శిక్ష అమలు ఆలస్యమయ్యే అవకాశముందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చివరి ప్రయత్నాలు..!

మరోవైపు, 2012లో జరిగిన ఈ దారుణ ఘటనలో దోషులుగా తేలిన నలుగురినీ ఫిబ్రవరి 1న ఉరితీసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈలోపు ఉరిశిక్ష అమలును వాయిదా వేయించేలా దోషులు తమకున్న చిట్టచివరి న్యాయపరమైన అవకాశాలను వెతుక్కుంటూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు విధించిన ఉరిశిక్షను సవాల్‌ చేస్తూ అక్షయ్‌ ఠాకూర్‌ గత నెలలో రివ్యూ పిటిషన్‌ వేయగా సుప్రీం ఆ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. తాజాగా న్యాయపరంగా చివరి అవకాశమైన క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు.

తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ దోషుల్లో ఒకడైన ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ సుప్రీంను ఆశ్రయించాడు. దీనిపై మంగళవారం జస్టిస్‌ ఆర్‌.భానుమతి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపి అతడి పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా... కొద్దిరోజుల ముందే వినయ్​, ముకేశ్​ క్యురేటివ్​ పిటిషన్లు దాఖలు చేయగా సుప్రీం కోర్టు వాటినీ కొట్టివేసింది.

ఇదీ చూడండి: భారత్​లో వార్తల ప్రోత్సాహానికి గూగుల్​ సాయం!

RESTRICTION SUMMARY: PART MUST CREDIT DANIEL AGUAYO; PART MUST CREDIT RACHEL GALANT CEO OF COOKIE BABIES; PART MUST CREDIT KABC, NO ACCESS LOS ANGELES, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
++VALIDATED USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio checked against known locations and events
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by Rachel Galant
++Mandatory courtesy Rachel Galant CEO of Cookie Babies
Los Angeles – 29 January 2020
1. UGC video of fire burning in highrise apartment building
++VALIDATED USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio checked against known locations and events
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by Daniel Aguayo
++Mandatory courtesy Daniel Aguayo
Los Angeles – 29 January 2020
2. Person being lifted to helicopter above apartment fire
KABC- MUST CREDIT – NO ACCESS LOS ANGELES, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
Los Angeles – 29 January 2020
3. Ground shot of helicopter over building
4. Person being lifted to helicopter
5. Aerial of burning building
STORYLINE:
Firefighters are responding to a blaze in a 25-story Los Angeles residential building. Authorities say there are reports that an unspecified number of persons jumped.
Firefighters swarmed the building on the city's west side Wednesday morning and people could be seen on the roof as flames and smoke rise from the sixth floor. A helicopter was hoisting people off the roof.
Fire truck ladders stretched up to the affected floors and streams of water could be seen shooting from the interior toward balconies, indicating firefighters were on those floors.
Fire Department spokesman Brian Humphrey says an undetermined number of persons were reported to have jumped from that or nearby floors. A large inflatable bag is set up on the ground on one side of the building. A Fire Department helicopter is hovering overhead.
"Persons (number undetermined) have reportedly jumped from that or nearby floors," fire department spokesman Brian Humphrey wrote on Twitter.
The fire department said the fire was reported about 8:30 a.m., about two hours after a wind-swept blaze damaged a 26-story office building about three blocks away.  
About 50 people were evacuated from that building, where damage was mostly confined to the first and second floors.
Humphrey said the nexus between the two fires may have been the wind.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 28, 2020, 11:38 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.