ETV Bharat / bharat

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు.. 9 మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని రీవాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వేగంగా వెళ్తున్న ప్రైవేట్ బస్సు వెనుకనుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మందికి గాయాలయ్యాయి.

Nine killed, 10 injured as bus hits truck in MP
ఆగి ఉన్న ట్రక్కున ఢీకొన్న బస్సు.. 9 మంది మృతి
author img

By

Published : Dec 5, 2019, 12:16 PM IST

Updated : Dec 5, 2019, 1:04 PM IST

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుంచి అతివేగంతో ప్రైవేటు బస్సు ఢీకొనడం వల్ల 9 మంది మృతి చెందారు. రీవా నుంచి సిధి జిల్లాకు బస్సు ప్రయాణిస్తుండగా ఉదయం 6.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ప్రయాణికులంతా సీట్ల మధ్య ఇరుక్కుపోయి చనిపోయారు.

Nine killed, 10 injured as bus hits truck in MP
ఆగి ఉన్న ట్రక్కున ఢీకొన్న బస్సు

ప్రైవేటు బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Muzaffarpur (Bihar), Dec 05 (ANI): Unidentified man tried to rob Syndicate Bank on December 05. Mob thrashed miscreant brutally. The incident took place in Bihar's Muzaffarpur. The incident of the video has gone viral on social media. Police has registered case regarding this incident further investigation is underway.
Last Updated : Dec 5, 2019, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.