ETV Bharat / bharat

రాత్రి కర్ఫ్యూ: ఆ సమయంలో బయటకొస్తే అంతే! - లాక్​డౌన్​ 5.0

జూన్​ 1 నుంచి రాత్రి కర్ఫ్యూ 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుందని కేంద్రం వెల్లడించింది. ఆ సమయంలో అత్యవసర కార్యకలాపాలు మినహా ఎవరూ బయటకు రాకూడదని పేర్కొంది. లాక్​డౌన్​ 5.0 కోసం జారీ చేసిన నూతన మార్గదర్శకాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

Night curfew to continue from 9pm to 5am
రాత్రి కర్ఫ్యూ: ఆ సమయంలో బయటకొస్తే అంతే!
author img

By

Published : May 30, 2020, 10:24 PM IST

లాక్​డౌన్​ 5.0లోనూ రాత్రి పూట కర్ఫ్యూను కొనసాగించింది కేంద్రం.

night-curfew-to-continue-from-9pm-to-5am
రాత్రి కర్ఫ్యూ: ఆ సమయంలో బయటకొస్తే అంతే!

ఆదివారంతో లాక్​డౌన్​ 4.0 ముగియనుంది. ఈ నేపథ్యంలో జూన్​ 1 నుంచి లాక్​డౌన్​ 5.0 అమల్లోకి వస్తుందని కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఇదీ చూడండి:- త్రిశూల వ్యూహంతో లాక్​డౌన్​ 5.0- కొత్త రూల్స్​ ఇవే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.