ETV Bharat / bharat

బల పరీక్షకు నూతన సీఎం సిద్ధం

అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునేందుకు గోవా నూతన ముఖ్యమంత్రి  ప్రమోద్ సావంత్ సిద్ధమయ్యారు. శాసనసభ బుధవారం సమావేశం కానుంది.

author img

By

Published : Mar 19, 2019, 9:14 PM IST

ప్రమోద్ సావంత్
బల పరీక్షకు సిద్ధం
గోవా నూతన ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధమైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్దిగంటలకే ప్రమోద్​ సావంత్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయమై గవర్నర్ మృదుల సిన్హాకు లేఖ రాశారు సావంత్. శాసనసభ బుధవారం ఉదయం 11గంటల 30 నిమిషాలకు సమావేశం కావాలని గవర్నర్ సమన్లు జారీ చేశారు.

"బల పరీక్ష నిర్వహించాలని గవర్నర్ మృదులా సిన్హాకు మేం రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశాం. బల పరీక్షకు సిద్ధంగా ఉన్నాం. పర్రీకర్ జ్ఞాపకార్థం పనాజిలోని మిరామర్ బీచ్​లో స్మారకం నిర్మిస్తాం."
-ప్రమోద్ సావంత్, గోవా ముఖ్యమంత్రి

భాజపా 11, గోవా ఫార్వార్డ్ పార్టీ (జీఎఫ్​పీ) మూడు, మహారాష్ట్ర వాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ) మూడు, మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 20 మంది ప్రభుత్వానికి మద్దతునిస్తున్నారు.

ముఖ్యమంత్రి మనోహర్ పర్రీకర్, భాజపా ఎమ్మెల్యే ఫ్రాన్సిన్ డిసౌజాల మరణం, ఇద్దరు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు సుభాష్ షిరోడ్కార్, దయానంద్ సోప్తే రాజీనామాలతో గోవా శాసనసభ సభ్యుల సంఖ్య 40 నుంచి 36కు పడిపోయింది. రాష్ట్రంలో 14 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉంది. మరో ఎన్సీపీ ఎమ్మెల్యే సైతం సభలో ఉన్నారు.

ఇదీ చూడండి:"పార్టీ పెద్ద బాధ్యతను అప్పగించింది"

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
COMMERCIAL MUSIC, MUSIC VIDEO AND OR PERFORMANCES, MUST BE CLEARED ACCORDING TO YOUR OWN LOCAL MUSIC PERFORMANCE AND COPYRIGHT AGREEMENTS WITH YOUR APPLICABLE COLLECTING SOCIETY.  
POOL - CMA
Nashville, Tennessee, 14 November 2018
1. Wide, Kane Brown poses for photographs, joined by wife Katelyn Jae
ASSOCIATED PRESS
Los Angeles, 9 October 2018
2. Various, Kane Brown talks with reporters
ASSOCIATED PRESS
Nashville, Tennessee, 6 March 2018
3. Medium of Randy Travis and Kane Brown talking to a reporter
SONY MUSIC NASHVILLE
4. Music video clip - "Lose It" Kane Brown
STORYLINE:
COUNTRY STAR KANE BROWN COUNTERSUES PRODUCER OVER CONTRACT
Country star Kane Brown and Atlanta-based producer Polow Da Don are embroiled in a contract dispute that has both sides claiming they are owed money.
  
The Grammy-nominated producer, whose real name is Jamal Jones, sued Brown in February claiming breach of contract, saying he has not been paid under the terms of a 2015 agreement and asked for damages in excess of $75,000.
  
Brown's attorneys responded on Monday (18 MARCH 2019) with a countersuit, claiming the producer has made millions off Brown's success based on a fraudulent contract and misled him about their agreement. Brown is seeking unspecified damages.
  
An attorney for Jones did not immediately return an after-hours message seeking comment on Monday.
  
Brown is one of country music's rising stars, with multiple No. 1 hits including "Heaven" and "What Ifs," and was the first artist to simultaneously chart atop all five Billboard country charts. His self-titled debut on Sony Music Nashville in 2016 was certified platinum and his sophomore effort, "Experiment," debuted at No. 1 on both the pop and country charts last year.
  
Jones has worked with Usher, The Pussycat Dolls, Nicki Minaj and more and filed the lawsuit under his company Zone 4. Jones' lawsuit claims that he was using his connections in the music business to help develop Brown as a new artist, but Brown said Jones never recorded any of his songs, even though he is still credited as an executive producer on Brown's songs.
  
Brown said that Jones did not disclose that Zone 4 had an exclusive talent finding agreement with the Sony music label company that allowed Sony to preclude Zone 4 artists from shopping their music to other labels. Brown said that although other Nashville labels expressed interest in signing him, Sony sent cease and desist letters to them.
  
"This severely limited Mr. Brown's career choices and deprived him of considerable negotiating leverage," Brown's lawsuit claimes said.
  
Jones' lawsuit said the producer had no idea Brown was in negotiations to sign a record deal with Sony and said Zone 4 still owned the rights to Brown's recording services. Jones claimed that Brown and his team stopped communicating with Zone 4 and were "attempting to sever the ties with the people responsible for building his career."
  
Brown's countersuit said that an attorney for Zone 4 agreed in an email to terminate their contract in exchange for a new deal with Sony Music Nashville that would grant Zone 4 profits based on Brown's recordings.
  
Jones seeks a ruling validating his 2015 agreement with Brown as legally enforceable, while Brown claims the agreement was fraudulent and terminated in 2016.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.