ETV Bharat / bharat

ఓటేసిన 'స్వతంత్ర భారత తొలి ఓటరు' - ec

1951లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో భాగస్వామ్యమైన... శ్యాం శరణ్​ నేగి ప్రస్తుత సార్వత్రికంలోనూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హిమాచల్​ప్రదేశ్​లోని కల్పా పాఠశాల కేంద్రంలో ఓటు వేశారు. ఆయన రాక కోసం ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

శ్యాం నేగి ఓటు వినియోగం
author img

By

Published : May 19, 2019, 1:21 PM IST

స్వతంత్ర భారత తొలి ఓటరు.. 102 ఏళ్ల శ్యాం శరణ్​ నేగి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల సిబ్బంది దగ్గరుండి ఆయనను బ్యాండ్​బాజాతో గౌరవంగా పోలింగ్​ కేంద్రానికి తీసుకెళ్లారు. లోపలకు ఆహ్వానించేందుకు రెడ్​కార్పెట్​ పరిచారు.

శ్యాం నేగి ఓటు వినియోగం

ఓటేసిన అనంతరం సంతోషం వ్యక్తం చేశారు నేగి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్ఠం చేయడానికి 100 శాతం ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎన్నికల సిబ్బంది నేగిని ప్రశంసించారు. 102 ఏళ్ల వయసులోనూ ఓటేసేందుకు ముందుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

1951లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసిన ఆయన.. అనంతరం జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సుమారు 31 సార్లు ఈ ప్రక్రియలో భాగమయ్యారు.

AP Video Delivery Log - 0600 GMT News
Sunday, 19 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0552: India Elections AP Clients Only 4211559
Voting in seventh phase of Indian elections
AP-APTN-0526: Australia Shorten No access Australia 4211558
Shorten: 'lessons to learn' after election defeat
AP-APTN-0421: Stills At Sea US Navy AP Clients Only 4211557
US aircraft carrier, strike group in Arabian Sea
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.