ETV Bharat / bharat

మోదీకి కుటుంబమంటే ఏంటో తెలీదు : పవార్​ - BJP

ప్రధాని మోదీకి కుటుంబం అంటే ఏంటో తెలియదని ఎద్దేవా చేశారు ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​. అలాంటి వ్యక్తి తమ కుటుంబంపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. పవార్​ కుటుంబంలో విభేదాలు ఉన్నాయని మోదీ ఇటీవలే ఆరోపించారు.

మోదీకి కుటుంబమంటే ఏంటో తెలీదు : పవార్​
author img

By

Published : Apr 7, 2019, 6:30 AM IST

Updated : Apr 7, 2019, 6:57 AM IST

మోదీకి కుటుంబమంటే ఏంటో తెలీదు : పవార్​

పవార్​ కుటుంబంలో అంతర్గత కలహాలు ఉన్నట్లు ఇటీవల ఆరోపణలు చేసిన ప్రధాని మోదీపై ఎదురుదాడి చేశారు నేషనలిస్టు కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు శరద్ ​పవార్​. కుటుంబం గురించి తెలియని వాళ్లు ఈ నిందలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వారి కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో కూడా మోదీకి తెలియదని అన్నారు. తాము మంచి విలువలతో పెరిగామని, తమ సోదరులంతా సమాజంలో విశిష్ఠ పేరున్న వ్యక్తులని గుర్తుచేశారు.

జవహర్​లాల్​ నెహ్రూ, వైబీ చవాన్​ లాంటి ప్రముఖ నేతల నుంచి విలువలను నేర్చుకున్నా. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి భాజపా నేతలు గాంధీ కుటుంబాన్ని విమర్శిస్తున్నారు. ఇప్పుడు మా కుటుంబాన్ని ఈ ఆరోపణల జాబితాలో చేర్చారు.

- శరద్​ పవార్​, ఎన్​సీపీ అధ్యక్షుడు.

మహారాష్ట్ర వార్దాలో ఈ నెల​ 1న జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని... ఎన్సీపీపై శరద్​ పవార్​ పట్టుకోల్పోతున్నారని అన్నారు. శరత్​ పవార్​ సోదరుడి కుమారుడు అజిత్​ పవార్​... పార్టీని నియంత్రణలోకి తీసుకోవాలనుకుంటున్నారని, అందువల్లే టికెట్ల పంపిణీలో పార్టీ సమస్యలు ఎదుర్కొన్నదని ఆరోపించారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Wembley Stadium, London, England, UK - 6th April 2019.
1. 00:00 Kevin De Bruyne talking to journalist in the mix zone
2. 00:07 SOUNDBITE (English): Kevin De Bruyne, Manchester City midfielder:
"Every game is hard work. We know how Brighton played. They defended really well, they defended really deep and it makes it difficult for us. But except the one corner, I don't think they created too much."
3. 00:21 SOUNDBITE (English): Kevin De Bruyne, Manchester City midfielder:
"It's nearly impossible. I don't think it's impossible to win every game. But game by game if you see the fixtures  coming up…I think every game that we are going to play now we are going to be at a disadvantage physically and mentally. Obviously we will have a game before the other teams. In the competition (Premier League) the team has a rest and in the Champions League it is the same so it's difficult."     
4. 00:55 SOUNDBITE (English): Bernardo Silva, Manchester City midfielder:
"The people expect us to win every game 5-0 or 4-0. I think we arrived at a time of the season where it doesn't matter how you win. What it matters is that you win and we're through. We are playing another final in a month and we're very happy with that."
5. 01:18 SOUNDBITE (English): Bernardo Silva, Manchester City midfielder:
"I like to believe it's possible. We will try to prove him wrong, the manager, but of course it is difficult. No one has done it before but we want to try it."
6. 01:37 SOUNDBITE (Portuguese): Gabriel Jesus, Manchester City striker:
+++For the benefit of our Portuguese-speaking clients+++
7. 02:49 Jesus leaving the mix zone
SOURCE: SNTV
DURATION: 02:53
STORYLINE:
Manchester City midfielders Kevin De Bruyne and Bernardo Silva believe they can still win the quadruple despite their manager Pep Guardiola insisting otherwise after the club advanced to the FA Cup final on Saturday.
City, who have already won the Carabao Cup, remain on course to add the FA Cup, English Premier League and the UEFA Champions League to their trophy haul.
"I don't think it's impossible to win every game,” De Bruyne said.
The quadruple would be unprecedented and despite Guardiola saying it was "almost impossible" Bernardo Silva is eager to prove his manager wrong.
"I like to believe it's possible. We will try to prove him wrong the manager…No one has done it before but we want to try it," Silva said.
Last Updated : Apr 7, 2019, 6:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.