ETV Bharat / bharat

ప్రత్యేకం: టాటూల్లోనూ దేశభక్తి చూపిస్తున్న యువత ​ - విజయదశమి సందర్భంగా ఊరూరా.. వాడవాడలా నవరాత్రుల సందడి

నవరాత్రి ఉత్సవాలకు గుజరాత్‌ యువత కొత్త హంగులతో సిద్ధమవుతోంది. అలంకరణకు అత్యంత ప్రాధాన్యమిచ్చే యువతీ, యువకులు ఇప్పుడు అందులోనే దేశభక్తిని చాటుతున్నారు. నవరాత్రి వేడుకల సందర్భంగా శరీరంపై సరికొత్త రీతిలో పచ్చబొట్లు వేయించుకొని దైవారాధనలోనూ దేశభక్తిని ప్రదర్శిస్తున్నారు

నవరాత్రి స్పెషల్... టాటూల్లోనూ దేశభక్తి చూపిస్తున్న యువత ​
author img

By

Published : Sep 28, 2019, 6:03 AM IST

Updated : Oct 2, 2019, 7:28 AM IST

నవరాత్రి స్పెషల్... టాటూల్లోనూ దేశభక్తి చూపిస్తున్న యువత ​
విజయదశమి సందర్భంగా ఊరూరా.. వాడవాడలా నవరాత్రుల సందడి మొదలవుతోంది. పలుచోట్ల అమ్మవారి విగ్రహాలు ఏర్పాటుచేసి పూజలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన యువత దైవారాధనలో దేశభక్తిని మమేకం చేస్తున్నారు. జాతీయతా భావం ఉట్టిపడేలా శరీరంపై తాత్కాలిక పచ్చబొట్లు వేయించుకొని దేశభక్తిని చాటుతున్నారు.

భాగ్యశ్రీ మస్రానీ అనే గుజరాతీ మహిళ కొన్నేళ్లుగా నవరాత్రులను తన బృందంతో కలిసి వినూత్నంగా జరుపుకుంటున్నారు. ఈసారి.. మరింత కొత్తగా దేశభక్తి ఉట్టిపడేలా తాత్కాలిక పచ్చబొట్లను వేయించుకుంటున్నారు. భావ్‌నగర్‌కే చెందిన టాటూ ఆర్టిస్ట్‌ జయ్ బార్డ్... నవరాత్రుల సమయంలో ఒక్క పైసా తీసుకోకుండా ఈ పచ్చబొట్లను వేయడం విశేషం.

''నవరాత్రుల సందర్భంగా గర్బా నృత్యాల్లో సందడి చేస్తాం. ఇదే సమయంలో దేశభక్తిని చాటడం సహా ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ పచ్చబొట్లు. ఈ టాటూల ద్వారా వివిధ రూపాల్లో సందేశాలు ఇవ్వాలనుకుంటున్నాం. తద్వారా ప్రజల్లో చైతన్యం రావడం సహా దేశ అభివృద్ధికి బాటలు వేసినట్లు అవుతుంది.''
- భాగ్యశ్రీ మస్రానీ, గుజరాతీ మహిళ

''నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా తాత్కాలిక పచ్చబొట్లు వేస్తున్నాం. ప్రస్తుతం దేశంలోని పరిస్థితులను ప్రతిబింబించేలా 370వ అధికరణ రద్దు, ఇస్రో, చంద్రయాన్-2 సహా హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించడానికి పలు రకాల టాటూ డిజైన్లను ఈ నవరాత్రి సందర్భంగా ఉచితంగానే వేస్తున్నాం.''
- జయ్ బార్డ్, టాటూ ఆర్టిస్ట్

దేశభక్తిని ప్రతిబింబించేలా జాతీయ పతాకం, సైనిక గౌరవ చిహ్నాలు, ఆర్టికల్‌ 370 రద్దు, చంద్రయాన్-2 వంటి పచ్చబొట్లను శరీరాలపై ఏర్పాటు చేసుకుంటున్నారు. భారత్‌-అమెరికాల మధ్య స్నేహబంధానికి చిహ్నంగా మోదీ-ట్రంప్‌ల చిత్రాలనూ పచ్చబొట్లుగా పొడిపించుకుంటున్నారు. యువతలో తాత్కాలిక పచ్చబొట్ల పట్ల డిమాండ్‌ ఉన్నందున, టాటూ స్టూడియోలు మరిన్ని రకాల పచ్చబొట్లను తీసుకొస్తున్నాయి.

‍‌''నవరాత్రుల నేపథ్యంలో పచ్చబొట్లను వేయించుకోవడం ట్రెండ్‌గా మారింది. యువతలో టాటూల పట్ల క్రేజ్ ఏర్పడింది. ఒక్కో పచ్చబొట్టు రూ. 5 వేల నుంచి రూ. పది వేల వరకు వివిధ రకాల్లో ఉంటాయి. పచ్చబొట్లలో ఉన్న రకాలు, పరిమాణాలను బట్టి ఒక్కోసారి రూ.10 వేల నుంచి రూ. 15 వేల వరకు వసూలు చేస్తాం. ఈ తాత్కాలిక పచ్చబొట్లు ఒకరోజు నుంచి వారం రోజుల వరకు ఉంటాయి.''
- రాబీ, టాటూ స్టూడియో యజమాని

గుజరాత్‌లో ట్రెండ్ అవుతున్న దేశభక్తి టాటూలు సామాజిక మాధ్యమాలను కూడా ఆకర్షిస్తున్నాయి. పచ్చబొట్ల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పండుగల్లో దేశభక్తిని ఇనుమడింపజేస్తున్న ఈ టాటూలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇదీ చూడండి:'విపక్ష నేతల్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు సర్కార్​ కుట్ర'

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Multan, 27 September 2019
1. Various Mohammed Wasim Azeem, brother and convicted killer of social media model, Qandeel Baloch arriving at court in  handcuffs and chains
2. Close of judge's name plate reading: (Urdu) " Imran Shafeh , Additional & District judge Multan."
3. SOUNDBITE (English) Sardar Mehboob Khan, Lawyer of Mohammed Wasim Azeem:
"It's a very good decision, and our courts are free, without any pressure this decision was announced and we are happy, but to the extent of Wasim (Qandeel's brother),  according to me it was not a case of conviction, because the eye witnesses stated in the court the father of Wasim and his mother that they are also innocent, they have not committed, but for the known, best known to the trial court, convicted."
ASSOCIATED PRESS- AP CLIENTS ONLY
Archive: Shah Saddaruddin - 1 August 2016
4. Close of photographs of Qandeel Baloch
5. Baloch's sister Munawar Azeem holding her photographs
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Multan, 27 September 2019
6. SOUNDBITE (Saraiki) Anwar Azeem, Qandeel Baloch's mother:
" We are hopeful, with the grace of God our son will be free, we (parents of Baloch) pardon our son, so with the grace of God he will be free."
7. Azeem sitting along with a relative outside court room
8. Close up of Azeem
9. SOUNDBITE (Urdu) Mufti Abdul Qawi, cleric and suspect acquitted by court: ++AUDIO AS INCOMING++
"Convicted Wasim has been sentenced for life in prison, and others suspects, including me, have been acquitted by the honorable court, as no evidence was found against us."
10. Qawi's supporters throwing rose petals on him, garlanding him
STORYLINE:
BROTHER GETS LIFE FOR MURDER OF PAKISTAN MODEL
A Pakistani court has found the brother of a slain social media model, Qandeel Baloch, guilty of her murder and sentenced him to life in prison.
Baloch, aged 26, was found strangled in her home near the city of Multan in 2016.
She was killed shortly after posting racy pictures on Facebook of herself with a Muslim cleric, who was later arrested for his alleged involvement in the murder.
Baloch's brother, Mohammed Wasim Azeem, confessed to her killing.
Friday's (27 SEPT. 2019) decision by a judge in Multan acquitted four other suspects, including the cleric, Mufti Abdul Qawi.
Nearly 1,000 Pakistani women are murdered by close relatives each year in so-called "honor killings" for violating conservative norms on love and marriage.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 2, 2019, 7:28 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.