ETV Bharat / bharat

జాతీయ వైద్య కమిషన్​ బిల్లుకు లోక్​సభ ఆమోదం - mci

భారత వైద్య మండలి స్థానంలో కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు తీసుకొచ్చిన జాతీయ వైద్య కమిషన్​ బిల్లుకు లోక్​సభ ఆమోదం తెలిపింది.

జాతీయ వైద్య కమిషన్​ బిల్లుకు లోక్​సభ ఆమోదం
author img

By

Published : Jul 29, 2019, 8:14 PM IST

జాతీయ వైద్య కమిషన్ బిల్లు-2019ను లోక్​సభ ఆమోదించింది. ప్రస్తుత భారత వైద్య మండలిని రద్దు చేసి దాని స్థానంలో కొత్త విభాగాన్ని ఏర్పాటును ఈ బిల్లును తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకించినా దిగువ సభలో నెగ్గింది.

భారతీయ వైద్య మండలి చట్టం-1956ను రద్దు చేసే దిశగా ఈ బిల్లును ప్రతిపాదిస్తోంది. ఎంసీఐ నియంత్రణలోని వైద్య కళాశాలలు లోపభూయిష్టంగా ఉన్నాయని.. అవినీతిమయం అయ్యాయని బిల్లు పేర్కొంటోంది.

వైద్యరంగంలో సంస్కరణలు

వైద్య విద్యా రంగంలో మెరుగైన సంస్కరణల కోసం ఈ బిల్లు ఎంతో తోడ్పడుతుందని లోక్​సభలో పేర్కొన్నారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​. ఈ నూతనంగా రూపొందిన ఎన్​ఎంసీ బిల్లు.. భవిష్యత్తులో వైద్య విద్యా రంగంలో సవాళ్లను దీటుగా ఎదుర్కోగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: ఎన్​ఎంసీ బిల్లు అతిపెద్ద సంస్కరణ: హర్షవర్ధన్​

RESTRICTIONS: Must on-screen credit. World Rugby  SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Colorado, USA. 27th July 2019.
1. 00:00 Will Hooley's cross-field kick bounce's off the corner flag and Blaine Scully scores the try off the rebound.
2. 00:20 Various replay of try
SOURCE: World Rugby
DURATION: 00:59
STORYLINE:
USA Eagles captain Blaine Scully scored one of the most unusual tries of the year against Canada in the Pacific Nations Cup.
Some news outlets in America even reported it as a 'miracle try.'  
Scully chased down a cross-field kick from Will Hooley and just as the ball looked destined for the touchline, it took a fortuitous bounce off the corner flag.
The winger showed fantastic reactions to rescue the ball and dot it down over the line to score the USA's second try of the game at Infinity Park, Colorado.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.