కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు ప్రముఖుల నుంచి సెలబ్రిటీల వరకు పలురకాల సూచనలు ఇస్తున్నారు. అయితే ఈ వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నాగ్‌పుర్ పోలీసులు విన్నూత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మహమ్మారితో పోరాడే క్రమంలో సామాజిక దూరం పాటించాలని అన్నారు. బాద్షా షారుక్ 'చెన్నై ఎక్స్‌ప్రెస్' పోస్టర్‌తో పాటు ఓ డైలాగ్‌ను ట్వీట్ చేశారు. 'డోన్ట్ అండర్‌ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ సోషల్ డిస్టెన్స్' అంటూ రాసుకొచ్చారు.
ఈ ఫొటోలో షారుక్, దీపిక.. ఓ బెంచ్‌పై దూరం దూరంగా కూర్చొని ఉంటారు. దానితో పాటు ఈ డైలాగ్‌ను జోడించారు. దీనినే షారుక్ తన ఇన్‌స్టాలో పంచుకున్నాడు. లాక్డౌన్ అమల్లో ఉన్న ఈ సమయంలో ప్రజలంతా సురక్షితంగా ఉంటూ సామాజిక దూరాన్ని పాటించాలని కోరాడు.
-
Don't underestimate the power of Social Distancing!#NagpurPolice pic.twitter.com/AmFGYcAE0C
— Nagpur City Police (@NagpurPolice) April 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Don't underestimate the power of Social Distancing!#NagpurPolice pic.twitter.com/AmFGYcAE0C
— Nagpur City Police (@NagpurPolice) April 5, 2020Don't underestimate the power of Social Distancing!#NagpurPolice pic.twitter.com/AmFGYcAE0C
— Nagpur City Police (@NagpurPolice) April 5, 2020
ఇదీ చదవండి: 'ఒకే లక్ష్యం.. ఒకే సంకల్పం.. అదే కరోనాపై విజయం'