మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో ఓ సాధువును మఠంలోనే దుండగులు హత్యచేశారు. ఆయన వస్తువులు చోరీ అయినట్లు సమాచారం. చనిపోయిన వ్యక్తిని బాల తపస్వి రుద్ర పశుపతినాథ్గా పోలీసులు గుర్తించారు.


అయితే అదే ఇంట్లో మరో మృతదేహం పోలీసులకు లభ్యమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.
- ఇదీ చూడండి: వలస విషాదం: 100కి.మీ నడిచి ప్రసవం- బిడ్డ మృతి