ETV Bharat / bharat

ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల ప్రకటన - pranab mukherjee health

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇంకా వెంటిలేటర్​పైనే చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.

Mukherjee
మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ
author img

By

Published : Aug 14, 2020, 12:24 PM IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ప్రణబ్​కు వెంటిలేటర్​ సాయంతోనే చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కీలకమైన పారామితులు స్థిరంగా ఉన్నట్లు వెల్లడించారు.

మెదడుకు సంబంధించి శస్త్రచికిత్స కోసం ఆర్మీ ఆసుపత్రిలో చేరారు ప్రణబ్. శస్త్రచికిత్స జరిగిన అదే రోజు ప్రణబ్​కు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు.

ఇదీ చూడండి: 'ఆ వార్తలు అవాస్తవం.. ఆయన​ ఆరోగ్యం స్థిరంగా ఉంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.