ETV Bharat / bharat

రేపే బలపరీక్ష.. గెలుపుపై ఎవరి ధీమా వారిదే - మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి కమల్​నాథ్​

మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్​ సర్కార్​ సోమవారం బలపరీక్షను ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్​లో ఉన్న తమ ఎమ్మెల్యేలను భోపాల్​కు రప్పించింది ​. మరోవైపు తమ ఎమ్మెల్యేలంతా రేపు శాసనసభకు కచ్చితంగా హాజరుకావాలని విప్ జారీ చేసింది భాజపా.

MP political crisis: Cong MLAs return to Bhopal from Jaipur
బలపరీక్ష నేపథ్యంలో కాంగ్రెస్, భాజపా వ్యూహాలు
author img

By

Published : Mar 15, 2020, 1:52 PM IST

Updated : Mar 15, 2020, 4:39 PM IST

రేపే బలపరీక్ష.. గెలుపుపై ఎవరి ధీమా వారిదే

మధ్యప్రదేశ్​లో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి రేపు తెరపడనుంది. కమల్​నాథ్ సర్కార్ బలపరీక్ష ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, భాజపా తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. రాజస్థాన్​ జైపుర్​లోని​ తమ ఎమ్మెల్యేలను భోపాల్​కు రప్పించింది హస్తం పార్టీ . సీఎం కమల్​నాథ్​ కేబినెట్​ సమావేశం నిర్వహించి చర్చించారు. విశ్వాస పరీక్షలో గెలుపుపై ధీమాగా ఉన్నారు.

భాజపా విప్​..

విశ్వాస పరీక్ష నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలందరూ శాసనసభకు రేపు కచ్చితంగా హాజరుకావాలని విప్ జారీ చేసింది భాజపా. మధ్యప్రదేశ్​లో రాజకీయ సంక్షోభానికి కారణమైన కాంగ్రెస్ మాజీనేత జ్యోతిరాదిత్య సింధియా.. భాజపా నేత, కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్​ను ఆయన నివాసంలో కలిశారు.

ఇదీ చూడండి: మధ్యప్రదేశ్​లో 'కమల్​' సర్కార్​ బలపరీక్షకు వేళాయే..!

Last Updated : Mar 15, 2020, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.