ETV Bharat / bharat

భారత్​ భేరి: ఓటమి నేర్పిన పాఠం

15ఏళ్లు ఏకచ్ఛత్రాధిపత్యం. 2018 శాసనసభ ఎన్నికల్లో పరాజయం. తేరుకునేలోపే సార్వత్రిక సమరం. మధ్యప్రదేశ్​లో భాజపా పరిస్థితి ఇది. ఓటమి చవిచూసిన కొద్దినెలల్లోనే వచ్చిన లోక్​సభ ఎన్నికలను కమలదళం ఎలా ఎదుర్కొంటుంది? సిట్టింగ్​ల విషయంలో ఎలా వైఖరి అనుసరిస్తుంది?

18మంది సిట్టింగ్​ ఎంపీల టికెట్​కు కోత పడే అవకాశం
author img

By

Published : Mar 16, 2019, 7:25 AM IST

Updated : Mar 16, 2019, 12:35 PM IST

భారత్​ భేరి: ఓటమి నేర్పిన పాఠం
మధ్యప్రదేశ్​... ఒకప్పుడు భాజపాకు కంచుకోట. వరుసగా 3సార్లు అధికారం అప్పగించిన రాష్ట్రం. 2014 లోక్​సభ ఎన్నికల్లోనూ కమలానిదే జోరు. 29 నియోజకవర్గాలుంటే... 27 భాజపావే. ఇదంతా గతం. 2018 నవంబర్​కు పరిస్థితి తారుమారైంది. శాసనసభ ఎన్నికల్లో భాజపా ఓటమి చవిచూసింది.

శాసనసభ ఎన్నికల ఫలితాన్ని విశ్లేషించుకుంది కమలదళం. శివరాజ్​ జట్టులోని 80మంది సిట్టింగ్​ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని భాజపాకు ముందే తెలుసు. అయినా వారిని ఎన్నికల బరిలోకి దింపింది. ఓటమి పాలైంది. ఈ పరాజయం నుంచి కోలుకోకముందే మధ్యప్రదేశ్​లో భాజపాకు మరో సవాలు ఎదురైంది. అదే... సార్వత్రిక సమరం.

"గత పదిహేనేళ్లుగా భాజపా పాలనలో ఉన్న మధ్యప్రదేశ్​లో ఓటమికి కారణం ప్రభుత్వ వ్యతిరేకతే. అందుకు కారణం నేతల పనితీరు సరిగా లేకపోవడం. దీన్ని మేం విస్మరించాం. గత నవంబర్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శివరాజ్​సింగ్​ చౌహాన్​ మంత్రివర్గంలోని 13 మంది మంత్రులు ఓటమి పాలయ్యారు. మరోసారి నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ఇలాంటి తప్పులను పునరావృతం కాకుండా చూసుకుంటాం."
-ఓ భాజపా నేత

శాసనసభ ఎన్నికలు నేర్పిన పాఠాన్ని.... లోక్​సభ ఎన్నికల్లో అమలుచేస్తోంది భాజపా. ప్రజావ్యతిరేకత ఉన్న సిట్టింగ్​లను మరోసారి పోటీకి దింపరాదని భావిస్తోంది. ఇలా... మధ్యప్రదేశ్​లో 18మంది సిట్టింగ్​ ఎంపీల టికెట్​కు కోత పడే అవకాశముంది.

సిట్టింగ్​లకు టికెట్​ నిరాకరించడం భాజపాకు కొత్త కాదు. 2014 లోక్​సభ ఎన్నికల్లో... 12మంది సిట్టింగ్​లను పక్కనబెట్టింది.

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
Beverly Hills, California, 14 April 2018
1. Wide shot Lilly Singh poses for photographers
ASSOCIATED PRESS
Los Angeles, 18 January 2017
2. Medium shot Lilly Singh speaks to reporter
3. SOUNDBITE (English) Lilly Singh, social media star:
"One of my most memorable fan encounters, actually the first time I performed overseas in India, and it was memorable because it was the first time my parents saw India cheer me on, and to them it was like 'Oh well then if India knows you, then I guess we can support what you are doing,' and I was like 'Yes!' So that was super-cool for me."
ASSOCIATED PRESS
Los Angeles, 4 October 2016
4. Wide shot; zoom Lilly Singh poses for photographers
ASSOCIATED PRESS
Los Angeles, 17 September 2015
5. Wide shot Lilly Singh poses for photographers
6.  Medium shot Lilly Singh talks to reporter
STORYLINE:
YOUTUBE STAR LILLY SINGH TO HOST NBC LATE-NIGHT SHOW
NBC is shaking up late-night TV, giving Carson Daly's slot to a woman of color who's a star on YouTube.
  
The network said Thursday (14 MARCH 2019) that a new show, titled "A Little Late with Lilly Singh," will air at 1:35 a.m. EDT beginning in September.
  
Singh will be the only woman to host a daily late-night show on a major broadcast network.
  
Her half-hour program will include in-studio interviews and pre-taped comedy sketches, NBC said.
  
In a statement, Singh called the prospect of being an Indian-Canadian woman with her own late-night show "a dream come true."
  
Her acting credits include HBO's movie "Fahrenheit 451," ''Bad Moms" and "Ice Age: Collision Course."
  
Singh's YouTube channel, in which she creates comedic and other videos, has more than 14 million subscribers, NBC said.
  
Last month, Daly said he's decided it's time to bring his "Last Call" show to an end as he focuses on new and continuing projects, as host and producer of NBC's "The Voice."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 16, 2019, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.