జిల్లాలోని సుస్నేర్ గ్రామం వద్ద నర్బాదియా నాలాలోని నీరు సమీప ఇళ్లల్లోకి భారీగా చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఈ వరదల్లో ఓ మారుతి వ్యాన్ కొట్టుకుపోయింది. ఘటన జరిగిన సమయంలో వ్యాన్లో ఎవరూ లేకపోవటం వల్ల పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు వైరల్గా మారాయి.
ఇదీ చూడండి: అరుణాచల్ ప్రదేశ్లో వంతెన నిర్మించిన చైనా!