ETV Bharat / bharat

లోక్​సభ స్పీకర్​గా ఓం బిర్లా.. ఎన్నిక ఏకగ్రీవం - Om Birla

ఎన్డీఏ నామినేట్ చేసిన ఓం బిర్లా లోకసభ స్పీకర్​గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానం ప్రవేశపెట్టగా కేంద్రమంత్రులంతా మద్దుతు తెలిపారు. మూజువాణి ఓటు ద్వారా తీర్మానాన్ని ఆమోదించారు ప్రోటెం స్పీకర్​ వీరేంద్ర కుమార్​.

లోక్​సభ స్పీకర్​గా ఓం బిర్లా.. ఎన్నిక ఏకగ్రీవం
author img

By

Published : Jun 19, 2019, 11:47 AM IST

Updated : Jun 19, 2019, 4:42 PM IST

లోక్​సభ స్పీకర్​గా ఓం బిర్లా.. ఎన్నిక ఏకగ్రీవం

17వ లోక్‌సభ స్పీకర్‌గా భాజపా ఎంపీ ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌ పదవికి బిర్లా పేరును ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రతిపాదించగా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, గడ్కరీ, అమిత్‌షాతో పాటు వివిధ పార్టీల ఎంపీలు సమర్థించారు. ప్రొటెం స్పీకర్‌ వీరేంద్ర కుమార్‌ మూజువాణి ఓటు ద్వారా ఎన్నిక ప్రక్రియ చేపట్టగా.. సభ్యులు బిర్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఓం బిర్లాను లోక్​ సభ స్పీకర్​గా ప్రతిపాదిస్తూ మొత్తం 13 తీర్మానాలు అందాయి.

స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాను ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్​ లోక్​సభ పక్ష నేత అధీర్‌ రంజన్‌లు సభాస్థానం వరకూ తీసుకెళ్లారు. స్పీకర్‌ స్థానంలో బిర్లా ఆసీనులయ్యారు.

భాజపా, కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్​ ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి అభినందనలు తెలిపారు.

వ్యాపార వర్గానికి చెందిన 56 ఏళ్ల ఓం బిర్లా అమిత్‌షా, మోదీకి అత్యంత సన్నిహితులు. కోటా-బుందీ నియోజకవర్గం నుంచి 2014లో తొలిసారిగా ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2019లో వరుసగా రెండోసారి 2.79 లక్షల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. గతంలో రాజస్థాన్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు.

ఇదీ చూడండి: స్పీకర్​గా బిర్లా ఎన్నికవడం గర్వకారణం : మోదీ

RESTRICTIONS:
DIGITAL: SNTV clients only. No stand alone clip usage on any digital or social platform.
BROADCAST: SNTV clients only. No access Argentina, Bahrain, Iran, Iraq, Jordan, Kuwait, Lebanon, Oman, Palestine, Qatar, Saudi Arabia, Syria, United Arab Emirates, Yemen, Algeria, Chad, Egypt, Libya, Djibouti, Mauritania, Morocco, Somalia, Sudan & Tunisia, USA and Canada. Broadcasters in Brazil cannot use the material until two hours after the final whistle. Broadcasters in Japan cannot use the material until 12 hours after the final whistle. Maximum use 3 minutes except in Brazil where it is 2 minutes.
Broadcasters may distribute match highlights via a digital linear transmission simulcast of their news bulletins on their own fully-owned websites and mobile applications only. This simulcast cannot be via a social media platform. This digital simulcast must be geoblocked.  Use within 48 hours. International broadcasters (such as the BBC or CNN) are subject to all restrictions and embargos when they broadcast national or regional feeds (including but not limited to feeds dedicated to Brazil, Argentina, the Middle Eastern & North Africa, the USA and Canada). They are not subject to the restrictions and embargos when they broadcast their global feed. No advertising or sponsorship may be placed around the highlights in such a manner as might reasonably imply a connection or an association between any third party or third party's product or services and the event.
SHOTLIST: Arena Fonte Nova, Salvador, Brazil. 18th June 2019.
1.00:00 SOUNDBITE (Spanish): Rafael Dudamel, Venezuela coach:
(On VAR)
"I really like with the authority the referees, without looking at what teams are playing, they used with fairness the VAR, so welcome VAR!"
2.00:17 SOUNDBITE (Spanish): Rafael Dudamel, Venezuela coach:
"For us the most important thing is to know how to control the happiness, the satisfaction after this result. We have to enjoy it because we achieve thanks to a huge effort. Then, we need to move on because if we want to give some real value to what we have done here today, we need to qualify, otherwise is going to be just anecdotal."
3.00:51 SOUNDBITE (Portuguese): Tite, Brazil coach:
(If the team is missing Neymar way of playing football)
"This question is perfect to me if I would like to give an excuse about why the team offensively did not produce, when we have the conditions to do it. Something that will happen and we will produce, but I will not focus on this. Neymar would be missed in any team of the world, he is among the top three. I want him to recover and to be OK (of his problems), and we have conditions to be more regular, to adjust more the passes with the ball, to find a better option when passing the ball, to invert the play, to move more naturally on the pitch. We have (those) conditions with or without Neymar or any other player."      
4. 01:35 SOUNDBITE (Portuguese): Tite, Brazil coach:
(what the team is missing)
"(We are missing) To be more clinical, to be more efficient and that to score goals is vital, is vital. Then of course, you can work out thing that happened during the game, of course. You must translate all that within what happens in the last third of the pitch, scoring goals and finalizing the plays. Our accuracy was low if you compare us with another teams. There are some statistical numbers, but we must put the goalkeeper under pressure. "
5. 02:12 SOUNDBITE (Portuguese): Tite, Brazil coach:
(On VAR)
"I think it was fair. I think the player was offside and it was foul. It was foul and it was fair. There is nothing to complain."
SOURCE: CONMEBOL
DURATION: 02:26
STORYLINE:
Reaction after Brazil and Venezuela drew 0-0 in Group A of the Copa America on Tuesday.
Last Updated : Jun 19, 2019, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.