ETV Bharat / bharat

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చేదు కబురు

దక్షిణాది రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ చేదువార్తను ప్రకటించింది. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది ఐఎండీ. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది.

దక్షిణాది రాష్ట్రాలకు వాతావరణ శాఖ చేదు కబురు
author img

By

Published : Jun 1, 2019, 5:14 AM IST

Updated : Jun 1, 2019, 8:16 AM IST

ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం

తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) చేదు కబురు చెప్పింది. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు అవుతుందని తెలిపింది. ఎల్​నినోనే ప్రభావం చూపనుందని వెల్లడించింది. వర్షాకాలం రెండో కాలావధిలో దీని ప్రభావం తటస్థంగా ఉంటుందని పేర్కొంది వాతావరణ శాఖ.

జులైలో తక్కువ వర్షాలు పడినా ఆగస్టులో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ అంచనా వేసింది.

ఈ ఏడాది వర్షపాతం దేశవ్యాప్తంగా సాధారణంగానే ఉంటుందని తెలిపింది ఐఎండీ. దీర్ఘకాల సగటు 96 శాతంగా ఉంటుందని వెల్లడించింది.

జూన్ 1న కేరళను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు ఐదు రోజులు ఆలస్యంగా.. జూన్​ 6న తాకుతాయని వాతావరణ శాఖ ఇదివరకే ప్రకటించింది.

ఇదీ చూడండి: ఐదేళ్ల కనిష్ఠానికి జీడీపీ వృద్ధిరేటు

SHOTLIST:
RESTRICTION SUMMARY:
- AP CLIENTS ONLY
- MUST CREDIT DALLAS ZOO
DALLAS ZOO - MUST CREDIT DALLAS ZOO
Dallas - 31 May 2019
1. Various of hippo mother Boipelo and her calf in outdoor hippo exhibit, diving into water, swimming
STORYLINE:
BABY HIPPO MAKES ITS DEBUT AT TEXAS ZOO
Almost three weeks after its birth at the Dallas Zoo, a baby hippo and its mother will make their public debut together for the first time on Saturday.
The pair took their time exploring the hippo outpost at the zoo on Friday morning, with baby following its mother into pool, where they remained for most of the morning.
The baby hippo was born to mother Boipelo on May 14.
Since then, the zoo reports the baby's remained close by Boipelo's side, so staff has not been able to determine the hippo calf's gender.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 1, 2019, 8:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.