ETV Bharat / bharat

జూన్​లో అత్యంత కనిష్ఠ వర్షపాతం: ఐఎండీ

ఈ ఏడాది జూన్​లో అత్యంత కనిష్ఠ వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. గత ఐదేళ్లలో ఇదే తక్కువని పేర్కొంది. దీర్ఘకాల సగటు 33 శాతం తగ్గి 67కు పడిపోయిందని వెల్లడించింది. వర్షాలు లేక దేశంలో పలు జలాశయాలు అడుగంటుకు పోయాయని అధికారిక గణాంకాలు స్పష్టం చేశాయి.

జూన్​లో అత్యంత కనిష్ఠ వర్షపాతం
author img

By

Published : Jul 2, 2019, 5:42 AM IST

ఈ ఏడాది జూన్​లో 2014 తర్వాత అత్యంత కనిష్ఠ వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. సాధారణ వర్షపాతం కంటే 33 శాతం తగ్గుదలతో 67 శాతానికే పరిమితమైనట్లు తెలిపింది. దేశంలోని పలు ప్రాంతాల్లో నీరు పూర్తిగా అడుగంటుకుపోయినట్లు కేంద్ర జల మండలి​ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం 91కి గానూ 62 ప్రధాన జలాశయాల్లో నీటి నిలువ సాధారణం కంటే తక్కువగా ఉంది.

దీర్ఘకాల సగటు అంచనా

దీర్ఘకాల సగటు 90 శాతం లోపు ఉంటే లోటు వర్షపాతం గానూ, 90 నుంచి 96 శాతం మధ్య ఉంటే సాధారణం కంటే తక్కువగానూ, 96 నుంచి 104 మధ్య నమోదైతే సాధారణంగానూ, 104 నుంచి 110 శాతం మధ్య ఉంటే అధిక వర్షపాతంగా పరిగణిస్తారు.

గత ఐదేళ్లలో జూన్​ మాసంలో నమోదైన దీర్ఘకాల సగటును పరిశీలిస్తే 2018 లో 89 శాతం.. 2017లో 104 శాతం, 2016లో 89 శాతం, 2015లో అధికంగా 116 శాతం నమోదైంది.

2014 జూన్​లో కేవలం 58 శాతమే నమోదైంది.

ఇదీ చూడండి: కశ్మీర్​లో ఘోర ప్రమాదం- 35 మంది మృతి

AP Video Delivery Log - 2100 GMT News
Monday, 1 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2033: Hong Kong Lam AP Clients Only 4218517
Lam condemns violence and vandalism in HK protest
AP-APTN-2023: US CA USC Gynecologist Must credit KABC; No access Los Angeles; No use US Broadcast networks; No re-sale, re-use or archive 4218516
USC gynecologist pleads not guilty to sex assaults
AP-APTN-2002: Mexico Hail AP Clients Only 4218514
Blanket of hail causes huge damage in Guadalajara
AP-APTN-1930: Italy Fire Logo cannot be obscured 4218506
Firefighters battle blaze at Italy paint factory
AP-APTN-1928: UN Iran AP Clients Only 4218507
UN official: Guterres urges Iran to honour deal
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.