దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రధాన నరేంద్రమోదీ ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలు చేస్తున్నారు. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు పాటించాల్సిన అంశాలను తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 9 గంటలకు దేశ ప్రజలతో ఓ చిన్న వీడియో సందేశాన్ని పంచుకోనున్నట్లు ఆయన ట్విట్టర్ లో వెల్లడించారు.
-
At 9 AM tomorrow morning, I’ll share a small video message with my fellow Indians.
— Narendra Modi (@narendramodi) April 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
कल सुबह 9 बजे देशवासियों के साथ मैं एक वीडियो संदेश साझा करूंगा।
">At 9 AM tomorrow morning, I’ll share a small video message with my fellow Indians.
— Narendra Modi (@narendramodi) April 2, 2020
कल सुबह 9 बजे देशवासियों के साथ मैं एक वीडियो संदेश साझा करूंगा।At 9 AM tomorrow morning, I’ll share a small video message with my fellow Indians.
— Narendra Modi (@narendramodi) April 2, 2020
कल सुबह 9 बजे देशवासियों के साथ मैं एक वीडियो संदेश साझा करूंगा।
అంతకుముందు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,965కు చేరుకుంది. కరోనా బారిన పడి 50 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇదీ చూడండి: 'ప్రతి ప్రాణం విలువైందే.. యుద్ధ ప్రాతిపదికన పనిచేయండి'