ETV Bharat / bharat

మోదీ రష్యా పర్యటన- నేడు పుతిన్​తో చర్చలు - పుతిన్​

భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా చేరుకున్నారు. ఆ దేశాధ్యక్షుడు పుతిన్​తో నేడు భేటీకానున్నారు. భారత్​-రష్యా సంబంధాలు మరింత బలపడే దిశగా పుతిన్​తో చర్చలు జరపనున్నారు మోదీ. వ్లాదివోస్తోక్​లో నౌకానిర్మాణ కేంద్రాన్నీ సందర్శించనున్నారు ప్రధాని.

మోదీ రష్యా పర్యటన- నేడు పుతిన్​తో చర్చలు
author img

By

Published : Sep 4, 2019, 5:00 AM IST

Updated : Sep 29, 2019, 9:17 AM IST

మోదీ రష్యా పర్యటన

రెండు రోజుల రష్యా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్లాదివోస్తోక్​ చేరుకున్నారు. వ్లాదివోస్తోక్​ విమానాశ్రయంలో గౌరవ వందనం స్వీకరించారు మోదీ. రష్యాలో జరగనున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎదురుచూస్తున్నట్టు ప్రధాని ట్వీట్​ చేశారు.

modi-to-meet-putin-today-and-hold-bilateral-meeting
మోదీ ట్వీట్​

మోదీ నేడు ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ పర్యటనతో భారత్​- రష్యా సంబంధాలు మరింత బలపడతాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

తొలుత వ్లాదివోస్తోక్‌​లో పుతిన్​తో కలిసి నౌకానిర్మాణ కేంద్రాన్ని సందర్శిస్తారు మోదీ. వ్లాదివోస్తోక్​ను సందర్శించనున్న తొలి భారత ప్రధాని మోదీ కావడం విశేషం. అక్కడే జూడో ఛాంపియన్​షిప్​న​కు మోదీ- పుతిన్​ హాజరవుతారు. ఆ తర్వాత అగ్రనేతలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు.

రష్యా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు గురువారం 2019 తూర్పు ఆర్థిక సదస్సులో పాల్గొంటారు ప్రధాని.

ఇదీ చూడండి:- రష్యా పర్యటనకు మోదీ.. సంబంధాల బలోపేతమే లక్ష్యం

AP Video Delivery Log - 1800 GMT Horizons
Tuesday, 3 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1716: HZ Germany IFA Preview AP Clients Only 4228037
IFA consumer tech show begins under cloud of trade conflicts
AP-APTN-1528: HZ UK Jewellery Show Brexit AP Clients Only 4228015
British jewellers choose diamonds over Brexit crystal balls
AP-APTN-1147: HZ UK Fine Foods AP Clients Only 4227972
Veganism and sustainability unstoppable food trends
AP-APTN-1101: HZ Japan Self Driving Bus AP Clients Only 4227025
Autonomous bus trial ahead of 2020 Olympics ++REPLAY++
AP-APTN-1101: HZ US Sustainable Hotels AP Clients Only 4225981
California hotels aim to catch the eco-tourism wave ++REPLAY++
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 9:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.