ETV Bharat / bharat

ఆ సాయం చేస్తానన్న ట్రంప్​కు మోదీ థ్యాంక్స్ - మోదీ ట్రంప్​

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. భారత్​కు అమెరికా వెంటిలేటర్లను విరాళంగా ఇస్తున్న నేపథ్యంలో ఈ మేరకు ట్వీట్​ చేశారు.

MODI THANKS DONALD TRUMP FOR VENTILATOR HELP
ఆ సహాయం చేసిన ట్రంప్​కు మోదీ ధన్యవాదాలు
author img

By

Published : May 16, 2020, 2:56 PM IST

భారత్​కు వెంటిలేటర్లు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. కరోనా వంటి కష్టకాలంలో అందరూ కలిసి పనిచేయాలని ట్వీట్​ చేశారు.

  • Thank you @POTUS @realDonaldTrump.

    This pandemic is being fought collectively by all of us. In such times, it’s always important for nations to work together and do as much as possible to make our world healthier and free from COVID-19.

    More power to 🇮🇳 - 🇺🇸 friendship! https://t.co/GRrgWFhYzR

    — Narendra Modi (@narendramodi) May 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ధన్యవాదాలు ట్రంప్​. ఈ మహమ్మారిపై మనం అందరం కలిసి పోరాడుతున్నాం. ఇలాంటి సమయాల్లో.. దేశాలన్నీ కలిసి పని చేయడం ఎంతో ముఖ్యం. ఆరోగ్యవంతమైన, కరోనా రహితంగా ప్రపంచాన్ని తీర్చిదిద్దడానికి సాయశక్తులా కృషి చేయాలి. భారత్​-అమెరికా మైత్రి మరింత బలపడాలి."

-- నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి.

గతనెలలో అమెరికా కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్​ మందులను ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతిచ్చింది. ఈ విషయాన్ని అనేక మార్లు ప్రస్తావించిన ట్రంప్​.. కరోనాపై పోరులో భారత్​కు అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:- మోదీ సర్కార్ వీసా రూల్స్​పై ప్రవాసీల అసంతృప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.