ETV Bharat / bharat

ప్రధాని మోదీ నోట.. గురజాడ మాట - gurajada poem

దేశవ్యాప్త వ్యాక్సినేషన్​ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గురజాడ రాసిన పద్యాన్ని ఆయన తెలుగులో చెప్పారు.

Modi spoke about Gurzada Apparao
ప్రధాని మోదీ నోట.. గురజాడ మాట
author img

By

Published : Jan 16, 2021, 11:01 AM IST

Updated : Jan 16, 2021, 11:18 AM IST

సొంత లాభం మానుకుని పొరుగు వారికి సాయపడాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. కరోనా మహమ్మారి నియంత్రణ లక్ష్యంగా దేశవ్యాప్త టీకాల పంపిణీ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గురజాడ అప్పారావు రచించిన "దేశమంటే మట్టి కాదోయ్​" పద్యాన్ని మోదీ తెలుగులో చెప్పారు.

ప్రధాని మోదీ నోట.. గురజాడ మాట

"సొంత లాభం కొంత మానుకో..

పొరుగువాడికి తోడుపడవోయ్​..

దేశమంటే మట్టికాదోయ్​..

దేశమంటే మనుషులోయ్."

- ప్రధాని నరేంద్ర మోదీ

Last Updated : Jan 16, 2021, 11:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.