ETV Bharat / bharat

'దీదీ స్కాములతో బంగాల్ ఖ్యాతికి మచ్చ' - పశ్చిమ్​బంగా

బంగాల్​లోని కూచ్​ బెహర్​ ఎన్నికల ప్రచారంలో పాల్గొనారు ప్రధాని మోదీ. మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు చేశారు. తనపై ఆగ్రహాన్ని దీదీ ప్రభుత్వ అధికారులపై చూపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని గూండాల చేతిలో పెట్టి ప్రజల ఆశలపై నీళ్లు జల్లారని ధ్వజమెత్తారు మోదీ. త్వరలోనే దేశంలో ఫోన్ కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చని, అంతర్జాల సేవలూ ప్రపంచదేశాలన్నింటితో పోలిస్తే అతితక్కువ ధరకు లభిస్తాయన్నారు.

'స్కాములతో బంగాల్ ఖ్యాతికి మచ్చ'
author img

By

Published : Apr 7, 2019, 1:42 PM IST

Updated : Apr 7, 2019, 1:47 PM IST

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తన ప్రజాదరణ చూసి నిద్రపట్టడం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. తనపై కోపాన్ని దీదీ... ప్రభుత్వ అధికారులపై, ఎన్నికల సంఘంపై చూపుతున్నారని విమర్శించారు. కేంద్రం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు దీదీ 'స్పీడ్​బ్రేకర్​'లా మారారని ఆరోపించారు మోదీ.

పశ్చిమ్​ బంగాలోని కూచ్​బిహర్​లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మోదీ. రాష్ట్రాన్ని గూండాల చేతులో పెట్టి ప్రజల ఆశలను ముఖ్యమంత్రి చెల్లాచెదురు చేశారని ధ్వజమెత్తారు.

'దీదీ స్కాములతో బంగాల్ ఖ్యాతికి మచ్చ'

"మమత చేసిన 'మా... మాటీ... మానుష్'​ హామీ ఒకవైపు ఉంది. తృణమూల్​ చేసిన పనులు మరోవైపు ఉన్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దీదీ... అమ్మను మర్చిపోయి దేశాన్ని ముక్కలు చేసే వారితో కలిశారు. ఇది అమ్మను అగౌరపరిచినట్టే. రాజకీయ లబ్ధికోసం చొరబాటుదారులకు రక్షణ కల్పించి మాతృభూమినీ అవమానపరిచారు. బంగాల్​ ప్రజలను తృణమూల్​ పార్టీ గూండాలకు అప్పగించి వారి ఆశలను చెల్లాచెదురు చేశారు."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

శారద, రోస్​ వ్యాలీ, నారద కుంభకోణాలతో బంగాల్​ ప్రజలను మమతా బెనర్జీ హింసించారని ఆరోపించారు మోదీ. ప్రజలకున్న అన్ని ప్రశ్నలకు సమాధానం చౌకీదార్​ రాబడతాడన్నారు.

తన అభివృద్ధి ప్రణాళికలపై మాట్లాడిన మోదీ.. దేశంలో త్వరలో ఫోన్​కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చని, అంతర్జాల సేవలూ ప్రపంచదేశాలన్నింటికంటే భారత్​లోనే తక్కువ ధరలకు లభిస్తాయని అన్నారు.

AP Video Delivery Log - 2000 GMT News
Saturday, 6 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1927: Venezuela Opposition Rally 2 AP Clients Only 4204769
Anti-government protests take to streets of Venezuela
AP-APTN-1926: Libya Tension AP Clients Only 4204768
UN-backed Libya govt troops gather in east Tripoli
AP-APTN-1922: Serbia Protest AP Clients Only 4204762
Thousands march in Belgrade against President Vucic
AP-APTN-1902: Mozambique Flood Aftermath AP Clients Only 4204761
Villagers survey flood destruction in Mozambique
AP-APTN-1813: Venezuela Opposition Rally AP Clients Only 4204760
Anti-government rally underway in Venezuelan
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 7, 2019, 1:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.