ETV Bharat / bharat

'పుల్వామాకి బదులు తీర్చాం'

పాక్ ఆక్రమిత కశ్మీర్​లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపి భారత్ దీటైన జవాబిచ్చిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

ప్రతిపక్షాలపై మోదీ విమర్శలు
author img

By

Published : Mar 5, 2019, 7:51 PM IST

మెరుపుదాడులతో పాకిస్థాన్​కు భారత్ దీటైన జవాబిచ్చిందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడి చేసి పుల్వామా ఘటనకు బదులుతీర్చామని మధ్యప్రదేశ్​లోని ధార్​లో జరిగిన ర్యాలీ వేదికగా మోదీ స్పష్టం చేశారు. ఉగ్రకార్యకలాపాలను నియంత్రించకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పాకిస్థాన్​ను హెచ్చరించారు మోదీ.

వైమానిక దాడులకు రుజువులు కోరుతున్న విపక్షాలపై విరుచుకుపడ్డారు మోదీ. పాక్​లో దాడి జరిగితే విపక్ష నాయకులకు బాధ కలుగుతోందని ఎద్దేవా చేశారు. మహాకూటమిని ఉద్దేశించి 'మహా మిలావత్'​ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

మహాకూటమి నేతల్ని పాకిస్థాన్​కు ప్రచార కర్తలుగా అభివర్ణించారు మోదీ.

ప్రతిపక్షాలపై మోదీ విమర్శలు

"ప్రతిపక్షాలు వైమానిక దాడులు, మెరుపు దాడులను శంఖిస్తున్నాయి. వారి ప్రభుత్వం ఉన్నప్పుడేం జరిగింది? ప్రస్తుతం మనం ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తున్నాం. స్లీపర్​ సెల్స్​ని మట్టుబెడుతున్నాం. ఈ దాడుల అనంతరం ప్రతిపక్షాలు మౌనం వహిస్తున్నాయి లేదంటే సైనికులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. భారత్​లో మహాకూటమి ఏర్పాటు చేసిన నేతలు.. ప్రస్తుతం అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేస్తున్నారు. వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పాక్​తో కలిసి కూటమి ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మోదీపై ఆరోపణలు గుప్పిస్తుంటే అక్కడ పాక్​లో వారికి ప్రశంసలు లభిస్తున్నాయి. పాక్ పత్రికల్లో శీర్షికలుగా ప్రతిపక్షనేతల వ్యాఖ్యల్ని ప్రచురిస్తున్నారు. వారి టీవీల్లో చూపిస్తున్నారు. మహాకూటమి నేతలు పాక్​ ప్రచారకర్తలుగా మారారు." -నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

undefined

Mumbai, Mar 05 (ANI): Railway Minister Piyush Goyal on Tuesday slammed Congress party leader Digvijaya Singh and his party for his remarks on Pulwama attack and said, "Digvijaya Singh's statement on Pulwama attack is shocking. Such politicians have lower down the morale of the nation. Pseudo secularist leaders have promoted the terror attacks in our nation. They have never given freedom to our defence forces to make the nation strong. They are weak leaders and belong to weak leadership." Minister Goyal went on saying that history proves that Congress has always tried to weaker the nation. "They never had the courage to find against the terrorism. Today PM Modi has given freedom to the forces to give befitting reply to terrorists and terrorism. PM Modi said that it is very right that we have betrayers in our nation, they are weakening our forces", he added.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.