ETV Bharat / bharat

ఫొని: బంగాల్​పై ప్రధాని ప్రత్యేక దృష్టి - CM

'ఫొని' ముప్పు పొంచి ఉన్న పశ్చిమ బంగకు కేంద్రం అన్ని విధాలా సహాయం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితిపై బంగాల్​ గవర్నర్​ కేశరి నాథ్​ త్రిపాఠితో ఫోన్​లో మాట్లాడినట్లు ట్వీట్​ చేశారు. ఒడిశాలో పరిస్థితిపైనా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని వివరాలు అడిగి తెలుసుకున్నారు మోదీ.

ఫొని:బంగాల్​ ​పై ప్రధాని ప్రత్యేక దృష్టి
author img

By

Published : May 4, 2019, 2:14 PM IST

ఒడిశాలో విధ్వంసం సృష్టించిన ఫొని తుపాను పశ్చిమ బంగ​ను తాకింది. అక్కడి పరిస్థితి గురించి తెలుసుకునేందుకు ఆ రాష్ట్ర గవర్నర్​ కేశరి నాథ్​ త్రిపాఠితో ఫోన్​లో సంభాషించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. కేంద్రం అన్ని విధాలా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. బంగాల్​ ప్రజలకు అండగా ఉంటామని ట్వీట్ చేశారు మోదీ.

ఒడిశాలో ఫొని సృష్టించిన విధ్వంసం గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్​తో ఫోన్​లో మాట్లాడారు మోదీ. ఒడిశా ప్రజలకు కేంద్రం బాసటగా ఉంటుందన్నారు. గవర్నర్​ గనేశీ లాల్​తోనూ సంభాషించారు. 'ఫొని'ని ధైర్యంగా ఎదుర్కొన్నారని ప్రజలను కొనియాడారు.

తుపాను ప్రభావిత బాధితులకు దేశమంతా అండగా నిలుస్తుందన్నారు ప్రధాని. సోమవారం ఒడిశాలో పర్యటించి పరిస్థితిని సమీక్షించనున్నారాయన.

MODI  TWEET
మోదీ ట్వీట్​

ఇదీ చూడండి: 'వీడియో గేమ్​లని సైన్యాన్ని అవమానిస్తారా?'

SNTV Daily Planning Update, 2330 GMT
Saturday 4th May 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Ronaldo scores to give Juventus a 1-1 draw against Torino in Turin derby. Already moved.
SOCCER : Reaction after Juventus and Torino draw 1-1 in the Italian Serie A. Already moved.
SOCCER: Further reaction after Juventus and Torino draw 1-1 in the Italian Serie A. Already moved.
TENNIS: Teenage qualifier Davidovich Fokina ousts Monfils in the Estoril Open quarter finals. Already moved.
TENNIS: Cuevas beats Tiafoe in three sets in Estoril Open quarter-finals. Already moved.
CYCLING: Zabel wins stage two and is just a second behind Asselman overall. Already moved.
ATHLETICS: Semenya says 'actions speak louder than words' after Diamond League win. Already moved.  
GOLF (PGA): Wells Fargo Championship, Quail Hollow Club, Charlotte, North Carolina, USA. Expect at 0100.
GOLF (LPGA): LPGA MEDIHEAL Championship, Lake Merced Golf Club, Daly City, California, USA. Expect at 0330.
BOXING: Canelo-Jacobs Weigh-In, Las Vegas, Nevada, USA. Expect at 0100.
BASEBALL (MLB): Cleveland Indians v. Seattle Mariners. Expect at 0400.
ICE HOCKEY (NHL): Carolina Hurricanes v. New York Islanders, 2019 Stanley Cup Playoffs Second Round Game 4. Expect at 0400.
ICE HOCKEY (NHL): Dallas Stars v. St. Louis Blues, 2019 Stanley Cup Playoffs Second Round Game 5. Expect at 0530.
BASKETBALL (NBA): Portland Trail Blazers v. Denver Nuggets, NBA Playoffs Second Round, Game 3. Expect at 0630.
BASKETBALL (NBA): Reaction following Portland Trail Blazers v. Denver Nuggets, NBA Playoffs Second Round, Game 3.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.